టేలర్ ఏలిసన్ స్విఫ్ట్(Tylor Swift) అమెరికా పాప్‌ సింగర్(Pop Singer).

టేలర్ ఏలిసన్ స్విఫ్ట్(Tylor Swift) అమెరికా పాప్‌ సింగర్(Pop Singer). అతి చిన్న వయస్సులో సోనీ ATV మ్యూజిక్ పబ్లిషింగ్ హౌస్ రికార్డు విడుదల చేయించుకుని చరిత్ర సృష్టించింది. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన టేలర్‌ స్విఫ్ట్‌ ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో(President Elections) కమలాహ్యారిస్‌కే(Kamala harris) తాను ఓటు(Vote) వేయనున్నట్లు ప్రకటించారు. తాను 2024 అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్, టిమ్ వాల్జ్‌లకు ఓటు వేయబోతున్నానని బహిరంగ ప్రకటన చేసింది. కమలాహారిస్‌కి ఓటు వేస్తున్నాను.. ఎందుకంటే ఆమె హక్కుల కోసం పోరాడుతుంది,. ఆమె ఒక స్థిరమైన, ప్రతిభావంతులైన నాయకురాలు అని నేను భావిస్తున్నానన్నారు. మహిళల హక్కుల కోసం, సంతానం లేని మహిళలకు ఐవీఎఫ్‌ ఉచితం చేయడం వంటివి తనను ఆకర్షించాయని టేలర్‌ ప్రకటించారు.

Eha Tv

Eha Tv

Next Story