ప్రపంచంలోనే సెక్సియెస్ట్‌ మ్యాన్‌(Sexiest Man) ఎవరనేది తెలిసింది.

ప్రపంచంలోనే సెక్సియెస్ట్‌ మ్యాన్‌(Sexiest Man) ఎవరనేది తెలిసింది. అమెరికా నటుడు, దర్శకుడు జాన్‌ క్రసిన్‌స్కీ(john krasinski) ఎంపికయ్యారు. ప్రపంచంలో జీవించి ఉన్న వారిలో సెక్సియెస్ట్‌ మ్యాన్‌గా 45 ఏళ్ల క్రసిన్‌స్కీని ఎంపిక చేసినట్టు పీపుల్స్‌ మ్యాగజైన్‌(Peoples magazine) ప్రకటించింది. ద లేట్‌ షో విత్‌ స్టీఫెన్‌ కొల్బెర్ట్‌(The late show with colbert) షోలో విజేతను ఎంపిక చేశారు. తనకు ఈ గౌరవం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు క్రసిన్‌స్కీ. ఇప్పుడు తన భార్య, నటి బ్లంట్‌ ఇంట్లో తన చిత్రాన్ని వాల్‌పేపర్‌గా ఉపయోగించవచ్చని ఆయన సరదాగా చెప్పారు. జాన్‌ ద ఆఫీస్‌, క్వయిట్‌ ప్లేస్‌, ఇఫ్‌తో పాటు అమెజాన్‌లోని యాక్షన్‌ సీరిస్‌ జాక్‌ ర్యాన్‌లలో మంచి పేరును తెచ్చుకున్నారు క్రసిన్‌స్కీ

Eha Tv

Eha Tv

Next Story