ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు పెరుగుతున్నారంటున్నారే కానీ అలా అనిపించడం లేదు. ఏటా 36 కోట్ల టన్నుల జంతువుల మాంసాన్ని మనుషులు తింటున్నారంటే మాంసాహార సంస్కృతి పెరుగుతున్నట్టే కదా!

ప్రపంచవ్యాప్తంగా శాకాహారులు పెరుగుతున్నారంటున్నారే కానీ అలా అనిపించడం లేదు. ఏటా 36 కోట్ల టన్నుల జంతువుల మాంసాన్ని మనుషులు తింటున్నారంటే మాంసాహార సంస్కృతి పెరుగుతున్నట్టే కదా! అన్నట్టు ఇందులో చేపలు, రొయ్యలు వంటి సముద్ర జీవులను కలపలేదు. వాటిని కూడా కలిపితే మాంసం మోతాదు మరో వంద కోట్ల టన్నులు దాటుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి 1.4 లక్షల కోళ్లను మనుషులు తినేస్తున్నారట! మాంసం ఎక్కువగా తీసుకుంటున్న దేశాల జాబితాలో ఊహించినట్టుగానే చైనా టాప్‌ ప్లేస్‌లో ఉంది. అవర్‌ వరల్డ్‌ ఇన్‌ డాటా ఇచ్చిన లేటెస్ట్ రిపోర్ట్‌ ఇది!

Updated On 23 Jan 2024 1:53 AM GMT
Ehatv

Ehatv

Next Story