అమెరికాలో భయంకరమైన తుఫానులతో 32 మంది మరణించారు.

అమెరికాలో భయంకరమైన తుఫానులతో 32 మంది మరణించారు. కాన్సాస్‌లో ధూళి కారణంగా రోడ్లు కనిపించక 50 వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొని 8 మంది చనిపోయారు. మిస్సోరీలో 12 మంది, అర్కన్సాస్‌లో ముగ్గురు మరణించారు. బలమైన గాలులకు వేల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి.

ehatv

ehatv

Next Story