బర్గర్ చైన్(Burger Chain) McDonald's Corp ఈ వారం తన US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తోంది, ఎందుకంటే కంపెనీ విస్తృత పునర్నిర్మాణంలో(reconstruction) భాగంగా కొంత మంది కార్పొరేట్ ఉద్యోగులకు(corporate employees) తీసేయడానికి కి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal )ఆదివారం తెలిపింది

బర్గర్ చైన్(Burger Chain) McDonald's Corp ఈ వారం తన US కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేస్తోంది, ఎందుకంటే కంపెనీ విస్తృత పునర్నిర్మాణంలో(reconstruction) భాగంగా కొంత మంది కార్పొరేట్ ఉద్యోగులకు(corporate employees) తీసేయడానికి కి సిద్ధమవుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్(Wall Street Journal )ఆదివారం తెలిపింది .

US ఉద్యోగులు(us employes) మరియు కొంతమంది అంతర్జాతీయ సిబ్బందికి గత వారంఇంటర్నల్ ఇమెయిల్‌లో(Emails), మెక్‌డొనాల్డ్(McDonald's )సోమవారం నుండి బుధవారం వరకు ఇంటి నుండి పని చేయమని కోరింది, తద్వారా సిబ్బంది తొలగింపు శిష్యంలో కీలక నిర్ణయాలను తీసుకోవడానికి సన్నద్ధమైంది కానీ ఎంత మంది ఉద్యోగులను(employee) తొలగిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

"ఏప్రిల్ మూడవ' వారంలో, మేక్ డొనాల్డ్స్(McDonald's )సంస్థ అంతటా ప్రధాన ఉద్యోగులు మరియు సిబ్బంది స్థాయిలకు సంబంధించిన కీలక నిర్ణయాలను తెలియజేస్తాము" అని చికాగోకు(Chicago) చెందిన కంపెనీ జర్నల్(Company Journal) సందేశంలో పేర్కొన్నారు .

మెక్‌డొనాల్డ్స్ తన ప్రధాన కార్యాలయంలో విక్రేతలు (vendors)మరియు ఇతర బయటి పార్టీలతో జరిగే అన్ని వ్యక్తిగత సమావేశాలను9personal meeting) రద్దు చేసుకోవాలని ఉద్యోగులకు చెప్పిందని సమాచారం .

జనవరిలో ఫాస్ట్-ఫుడ్ చైన్, (fast Food Chain)కొత్తగా మొదలు పెట్టబోయే' వ్యాపార వ్యూహంలో భాగంగా కార్పొరేట్ సిబ్బంది స్థాయిలను సమీక్షిస్తామని పేర్కొంది, ఇది కొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను తొలగింపులకు అలాగే మరికొన్ని ప్రాంతాల్లో వ్యాపార విస్తరణకు(business establishment) దారితీయవచ్చు.
ఏది ఏమైనా మెక్‌డొనాల్డ్స్( McDonald's)ఉద్యోగుల తొలగింపు పైన సోమవారం నాటికి కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది.

Updated On 3 April 2023 6:16 AM GMT
rj sanju

rj sanju

Next Story