నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది.

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7.1గా నమోదయింది. లబుచేకు 93 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించామని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం ధాటికి భారత్‌లోని ఢిల్లీ ఎన్సీఆర్‌, బెంగాల్‌, బీహార్‌ లోతో పాటు పలు ప్రాంతాల్లోనూ భూమి ప్రకంపించింది. అలాగే చైనా, భూటాన్‌, బంగ్లాదేశ్‌లోనూ భూమి కంపించింది.

ehatv

ehatv

Next Story