పెళ్లయినంత మాత్రాన కూతురు వేరు కాదు..!

పెళ్లయి అత్తారింటికి వెళ్లినంత మాత్రాన కూతురు తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలు కాకుండా పోదని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు(AP high court) కీలక వ్యాఖ్యలు చేసింది. కారుణ్య నియామాకాలకు సంబంధించి ఓ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లయిన కూతురు తన తల్లిదండ్రుల కుటుంబసభ్యురాలు కాదనడాన్ని తప్పుబట్టింది. కారుణ్య నియామకాల్లో కొడుకు, కూతుర్లను వేర్వేరుగా పరిగణించడం సరికాదని.. అమ్మాయిల పెళ్లయినా కాకున్నీ తల్లిదండ్రుల కుటుంబంలో సభ్యురాలేనని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు స్పష్టం చేసింది.

Eha Tv

Eha Tv

Next Story