✕
Canada New Prime Minister : కెనడా నూతన ప్రధానిగా మార్క్ కార్నీ
By ehatvPublished on 10 March 2025 4:34 AM GMT

x
జస్టిన్ ట్రూడో వైదొలగడంతో కొత్త సారథిని ఎన్నుకున్న లిబరల్ పార్టీ.తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న మార్క్ కార్నీ.ప్రధాని పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో నూతన సారథి ఎన్నిక

ehatv
Next Story