ఓ వ్యక్తి ఓ మహిళతో శృంగారం(Romance) భోగం అనుభవించాలనుకున్నాడు.

ఓ వ్యక్తి ఓ మహిళతో శృంగారం(Romance) భోగం అనుభవించాలనుకున్నాడు. ఆమెతో శృంగారంలో పాల్గొనేందుకు చాలా ప్రిపేర్‌ అయ్యాడు. కాకపోతే అది కాస్త వికటించింది. మహిళతో శృంగారంలో పాల్గొనే సమయంలో గట్టిగా పర్‌ఫార్మెన్స్‌ ఇవ్వాలని అనుకున్నాడు. ఇందు కోసం వినూత్నంగా ఆలోచించాడు. కానీ అది వికృతరూపం దాల్చింది. అసలుకే మోసం వచ్చింది. పశువులకు వాడే వయగ్రాను(Cattle Viagra) వాడాడు. దీంతో అతడి శృంగార ఆయుధం మూడు రోజులుగా ఒకే రూపంలో నిలిచిపోయింది. తీవ్ర నొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరాడు. అమెరికా(america)-మెక్సికో(Mexico) సరిహద్దు నగరమైన రెనోసాలో(Reynosa) ఓ వ్యక్తికి ఇలా జరిగింది.

వెరాక్రూజ్ పట్టణంలో నివసిస్తున్న ఒక వ్యక్తి 30 ఏళ్ల మహిళతో శృంగారంలో పాల్గొనాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కిందామీద పడి ఆ మహిళను ఒప్పించాడట. ఇందు కోసం అతను లైంగిక ఉద్దీపనలను కొనుగోలు చేసి వినియోగించాడు. ఎద్దులకు ఇచ్చిన వయాగ్రా తిన్నాడు. అతను ఈ లైంగిక ఉద్దీపనను తీసుకున్న తర్వాత అతని జననాంగాలు తీవ్రంగా ఉద్రేకానికి గురయ్యాయి. మూడు రోజులుగా ఒకే పరిణామాలో తన అవయవాలు ఉండడంతో తీవ్రమైన నొప్పి వచ్చింది. రెనోసాలోని ఓ ఆసుపత్రిలో చేరి అత్యవసర శస్త్రచికిత్స చేయించుకుంటున్నాడు. సాధారణంగా మానవులు వాడే వయగ్రా 4 గంటల వరకు పనిచేస్తుంది. కానీ ఇతను ఎద్దులకు ఇచ్చే వయగ్రా వాడడంతో డోసు ఎక్కువైంది. దీంతో మూడు రోజులుగా ఇబ్బంది పడ్డాడు. దీనిపై వైద్యులు స్పందిస్తూ తమ వంతు ప్రయత్నాలు అయితే చేస్తున్నామని, ఇతని విపరీత బుద్ది ఇప్పుడు మొత్తం ప్రాణాలకే ప్రమాదం వచ్చేలా ఉందని వైద్యులు తెలిపారు

Eha Tv

Eha Tv

Next Story