పాకిస్థాన్‌(Pakistan) సింధ్‌(Sindh) రాష్ట్రం ఉమర్‌కోట్‌లో(Umerkot) ఓ శివాలయం(temple) ఉంది. ఈ శివమందిరం ప్రతి రోజు శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది. సింధ్‌ రాష్ట్రంలోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని తొలుత అమర్‌కోట్‌ అని పిలిచేవారు.

పాకిస్థాన్‌(Pakistan) సింధ్‌(Sindh) రాష్ట్రం ఉమర్‌కోట్‌లో(Umerkot) ఓ శివాలయం(temple) ఉంది. ఈ శివమందిరం ప్రతి రోజు శివనామ స్మరణతో మార్మోగుతుంటుంది. సింధ్‌ రాష్ట్రంలోని ఉమర్‌కోట్‌గా పిలిచే ఈ ప్రాంతాన్ని తొలుత అమర్‌కోట్‌ అని పిలిచేవారు. ఈ ఆలయంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. శివలింగం ఇప్పటికీ పెరుగుతుండటం గమనార్హం. మొదట్లో శివలింగం ఎలా ఉండేదో ఒక వలయాన్ని గీశారు. ఇప్పుడు ఆ వలయాన్ని దాటి శివలింగం ఉంది. దీంతో ఇక్కడ శివలింగం పెరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. పాకిస్తాన్ లో ఉన్న హిందువులే కాకుండా భారత్ నుంచి కూడా శివ భక్తులు ఇక్కడికి వస్తున్నారని స్థానికులు అంటున్నారు.

Updated On 2 Feb 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story