GSAT-20 ఉపగ్రహం నింగిలోకి వెళ్లింది. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్(Space X) ద్వారా ఇస్రో(ISRO) ప్రయోగించింది

GSAT-20 ఉపగ్రహం నింగిలోకి వెళ్లింది. 4700 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని మన రాకెట్లు తీసుకెళ్లేందుకు సాధ్యపడకపోవడంతో స్పేస్ ఎక్స్(Space X) ద్వారా ఇస్రో(ISRO) ప్రయోగించింది. జీశాట్-20 ఉపగ్రహం 14 ఏళ్ల పాటు సేవలు అందించనుంది. వాణిజ్య పరంగా ఇస్రో, స్పేస్ఎక్స్ మధ్య ఇదే తొలి ప్రయోగం. భారత్‌లోని మారుమూలు ప్రాంతాలు(Remote Ares), అండమాన్ నికోబార్(Andaman and Nicobar Islands), లక్షద్వీప్(Lakshadweep) వంటి ద్వీపాల్లోనూ ఇంటర్నెట్ సేవలను(Internet serives) అందించడమే ఈ ఉపగ్రహం లక్ష్యం. అంతేకాకుండా అడ్వాన్స్డ్ బ్యాండ్ ఫ్రీక్వెనీ లక్ష్యంగా ఇస్రో దీన్ని రూపొందించింది. జీశాట్-ఎన్2 ఉపగ్రహం ద్వారా విమానాల్లో వై-ఫై సేవలు మరింత విస్తృతం కానున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story