వియత్నాంలో ఓ యువతి బర్త్ డే పార్టీ జరుపుకుంటుండగా,

వియత్నాంలో ఓ యువతి బర్త్ డే పార్టీ జరుపుకుంటుండగా, హైడ్రోజన్‌తో నిండిన బెలూన్‌ను చేతిలో పట్టుకుంది. అదే సమయంలో, మరో చేతిలో కెండిళ్లు వెలిగించిన కేక్ కూడా పట్టుకుంది. అకస్మాత్తుగా బెలూన్లు పేలిపోవడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

ehatv

ehatv

Next Story