✕
California Snow Strom : కాలిఫోర్నియాలో మంచు తుఫాన్ బీభత్సం
By EhatvPublished on 4 March 2024 12:42 AM GMT
అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో(California) మంచు తుఫాన్(snow storm) విరుచుకుపడుతోంది. మంచు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని సియెర్రా నెవడా ప్రధాన రహదారిని మూసివేశారు.

x
California Snow Strom
అమెరికాలోని(America) కాలిఫోర్నియాలో(California) మంచు తుఫాన్(snow storm) విరుచుకుపడుతోంది. మంచు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలోని సియెర్రా నెవడా ప్రధాన రహదారిని మూసివేశారు. రాబోయే రోజుల్లో మంచు తుఫాన్ మరింత బీభత్సం సృష్టించబోతున్నదని వాతావరణశాఖ హెచ్చరించింది. పలు ప్రధాన రోడ్లపై మంచు దట్టంగా పేరుకుపోయింది. దాంతో రాకపోకలు ఆగిపోయాయి. రోడ్లను ఎప్పుడు పునరిద్ధరిస్తారో తెలియదు. మంచు తుఫాన్ కారణంగా నివాసాలకు, షాపులకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. స్కై రిసార్టులను క్లోజ్ చేశారు.

Ehatv
Next Story