H1-B Visa :హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు కూడా వర్క్ చేసుకునేందుకు ఒప్పుకున్న అమెరికా . !
హెచ్ 1-బి (H1-B)విసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట కల్పించింది వారి జీవిత భాగస్వామిలు (Partners)కూడా అక్కడ ఉద్యోగం(Job) చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది .హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో పని చేయవచ్చని అమెరికాలోని(America) న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ నిర్ణయం US టెక్(tech) రంగంలోని విదేశీ కార్మికులకు గొప్ప ఉపశమనం కలిగించింది. . (H1-B) వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా గా పరిగణించబడుతుంది .
హెచ్ 1-బి (H1-B)వీసాదారులకు అమెరికా ప్రభుత్వం ఊరట కల్పించింది వారి జీవిత భాగస్వామిలు (Partners)కూడా అక్కడ ఉద్యోగం(Job) చేసే అవకాశాన్ని కల్పిస్తూ ఈ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది .హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములు దేశంలో పని చేయవచ్చని అమెరికాలోని(America) న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ నిర్ణయం US టెక్(tech) రంగంలోని విదేశీ కార్మికులకు గొప్ప ఉపశమనం కలిగించింది. . (H1-B) వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా గా పరిగణించబడుతుంది .
అమెరికాలో టెక్నాలజీ కంపెనీలు(American technology companies) అక్కడ పని చేసే ఉద్యోగస్తులకు హెచ్ 1-బి వీసాలను జారీ చేశాయి . (H-1B )వీసా హోల్డర్‌లలోని (H1-B visa Holders)కొన్ని వర్గాలకు చెందిన జీవిత భాగస్వాములకు ఉపాధి అధికార కార్డులను మంజూరు చేసే ఒబామా కాలంనాటి నిబంధనను కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించింది.సేవ్ జాబ్స్ (save Jobs USA) ఐ టీ ఉద్యోగుల సంస్థ అనేది H-1B వర్కర్ల కారణంగా తాము ఉద్యోగాలు కోల్పోయామని కోర్ట్ లో పిటిషన్ వేయటం జరిగింది . అమెజాన్, యాపిల్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు ఈ విషయాన్ని వ్యతిరేకించాయి. (H-1B )కార్మికుల జీవిత భాగస్వాములకు US ఇప్పటివరకు దాదాపు 100,000 వర్క్ పర్మిట్లను జారీ చేసింది.
ప్రతి సంవత్సరం ఇండియా(India) చైనా(Chaina) లాంటి దేశాలకు చెందిన వేలాది మంది ఉద్యోగులు ఈ కంపెనీలపై ఆధారపడి ఉండడంతో..హెచ్1-బి(H-1B) వీసా విషయంలో సమయంలో జారీ చేసిన ఆదేశాలను రద్దు చేయాలనీ సేవ్ జాబ్స్ యూఎస్ఏ(save Jobs USA) సంస్థ కోర్టుని ఆశ్రయించిందితాజాగా ఏ విషయాన్ని తోసిపుచుట్టూ హెచ్ 1-బి(H-1B )వీసా హోల్డర్స్ యొక్క భాగస్వాములు కూడా ఉద్యోగం చేసుకోవచ్చని తేల్చి చెప్పింది .