అమెరికాలో(America) చదివేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. విద్యార్థి వీసా(F1)(F1 Visa) ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్ స్లాట్లు(appoitment slots) విడుదలయ్యాయి.

అమెరికాలో(America) చదివేందుకు సిద్ధమవుతున్న వారికి గుడ్‌న్యూస్. విద్యార్థి వీసా(F1)(F1 Visa) ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్ స్లాట్లు(appoitment slots) విడుదలయ్యాయి. జూలై నుంచి ఆగస్టు వరకు ఈ స్లాట్లు అందుబాటులో ఉండగా.. వెబ్‌సైటులో బుక్ చేసుకోవచ్చు.

గతేడాది 1.25 లక్షల మంది భారతీయ విద్యార్థులకు వీసాలు ఇవ్వగా, ఈ సారి ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అమెరికాకు వచ్చే ప్రతి ఐదుగురిలో ఒకరు భారతీయ విద్యార్థి ఉన్నారు.

Updated On 19 Jun 2023 7:42 AM GMT
Ehatv

Ehatv

Next Story