ప్రపంచంలో అత్యధికులు సందర్శించుకునేది ప్యారిస్‌లో(Paris) ఉన్న ఈఫిల్‌ టవర్‌(Eiffel Tower). ఫ్రాన్స్‌కు తలమానికంగా ఉన్న ఈ కట్టడం ఇప్పుడు మూతపడింది. అందుకు కారణం అందులో పని చేస్తున్న ఉద్యోగులు సమ్మె(Employees strike) చేయడం!

ప్రపంచంలో అత్యధికులు సందర్శించుకునేది ప్యారిస్‌లో(Paris) ఉన్న ఈఫిల్‌ టవర్‌(Eiffel Tower). ఫ్రాన్స్‌కు తలమానికంగా ఉన్న ఈ కట్టడం ఇప్పుడు మూతపడింది. అందుకు కారణం అందులో పని చేస్తున్న ఉద్యోగులు సమ్మె(Employees strike) చేయడం! ఈఫిల్‌ టవర్‌లో పనిచేస్తున్న సీజీటీ యూనియన్‌(CGT Union) ఉద్యోగులు తమ జీతాలను పెంచాలని డిమాండ్‌(Salary hike demand) చేస్తూ సమ్మెలో దిగారు. ఈఫిల్‌ టవర్‌ నిర్వహణ బాధ్యతంతా వీరిదే! ఉద్యోగులు సమ్మె చేపట్టిన కారణంగా ఈఫీల్‌ టవర్‌ను తాత్కలికంగా అధికారులు మూసి వేశారు. సోమవారం ఈఫిల్ టవర్‌ను చూడటానికి వచ్చిన పర్యటకులను వెనక్కి పంపారు.

Updated On 20 Feb 2024 4:30 AM GMT
Ehatv

Ehatv

Next Story