చైనాలోని(china) గన్సు-కింగ్‌హై(Gansu-King) సరిహద్దు ప్రాంతంలో భూకంపం(Earthquake) ఏర్పడింది. ఈ ప్రమాదంలో 111 మంది మరణించారు, 230 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు(6.2 rectars) చైనా ప్రభుత్వ మీడియా(Media) వెల్లడించింది.

చైనాలోని(china) గన్సు-కింగ్‌హై(Gansu-King) సరిహద్దు ప్రాంతంలో భూకంపం(Earthquake) ఏర్పడింది. ఈ ప్రమాదంలో 111 మంది మరణించారు, 230 మందికి పైగా గాయపడ్డారు. భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు(6.2 rectars) చైనా ప్రభుత్వ మీడియా(Media) వెల్లడించింది. 35 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని.. భూకంప కేంద్రం గన్సు ప్రావిన్షియల్ క్యాపిటల్ సిటీ లాన్‌జౌకు 102 కి.మీ పశ్చిమ-నైరుతి దిశలో ఉందని EMSC తెలిపింది. భూకంపం తర్వాత గల్లంతైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా లేదా అనే విషయాన్ని అధికారిక నివేదికలు పేర్కొనలేదు. రెండు వాయువ్య ప్రావిన్స్‌ల మధ్య సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, క్వింగ్‌హై ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయని అధికారిక జిన్‌హువా వార్తా సంస్థ తెలిపింది. భూకంపం సంభవించిన లిన్క్సియా, గన్సు ప్రాంతంలో మంగళవారం ఉదయం ఉష్ణోగ్రత మైనస్ 14 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గత వారం ప్రారంభమైన చలిగాలులు దేశమంతటా వ్యాపించడంతో చైనాలో చాలా భాగం మంచు కప్పేసింది.

Updated On 19 Dec 2023 8:23 AM GMT
Ehatv

Ehatv

Next Story