US Diwali Holiday : అమెరికాలో దీపావళి వేడుకలు... పాఠశాలలకు సెలవు
అమెరికా (usa)లో దీపావళి (deepavali) వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అక్కడి భారతీయులు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల పండుగ ఉత్సవం గొప్పగా జరిగింది కూడా! ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (festival of lights) కోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం స్కూల్స్ (school)కు సెలవు ఇచ్చేసింది. ఈ సందర్భంగా న్యూజెర్సీ(newjersey)లోని ఎడిసన్(edison)లో దీపావళి పండుగ వైభవంగా జరిగింది.
అమెరికా (usa)లో దీపావళి (deepavali) వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అక్కడి భారతీయులు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల పండుగ ఉత్సవం గొప్పగా జరిగింది కూడా! ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (festival of lights) కోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం స్కూల్స్ (school)కు సెలవు ఇచ్చేసింది. ఈ సందర్భంగా న్యూజెర్సీ(newjersey)లోని ఎడిసన్(edison)లో దీపావళి పండుగ వైభవంగా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి (sam joshi)ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను జరిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడుకలకు విచ్చేశారు. తెలుగువారు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలుగు వైభవాన్ని చాటి చెప్పారు. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చారు. వేదికపై బతుకమ్మ పెట్టి ఆడిపాడారు. అలాగే భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఎంతగానో అలరించాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, బాణాసంచా(fire works) పండుగ సంబరాలకు అదనపు జోష్‌ను తెచ్చాయి. విందు భోజనం సరేసరి! మొత్తం మీద దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఆనందోత్సవంలో పాల్గొనడం ఓ మర్చిపోలేని అద్భుత అనుభవమని ప్రవాస భారతీయులుఅమెరికా (usa)లో దీపావళి (deepavali) వేడుకలు ఘనంగా జరుపుకోవాలని అక్కడి భారతీయులు అనుకుంటున్నారు. కొన్ని చోట్ల పండుగ ఉత్సవం గొప్పగా జరిగింది కూడా! ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ (festival of lights) కోసం ఇప్పటికే అమెరికా ప్రభుత్వం స్కూల్స్ (school)కు సెలవు ఇచ్చేసింది. ఈ సందర్భంగా న్యూజెర్సీ(newjersey)లోని ఎడిసన్(edison)లో దీపావళి పండుగ వైభవంగా జరిగింది. పాపాయిని పార్క్‌లో ఎడిసన్ మేయర్ సామ్ జోషి (sam joshi)ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను జరిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే ఈ వేడుకల్లో చిన్నా, పెద్ద అంతా కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు.అమెరికాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు ఈ వేడుకలకు విచ్చేశారు. తెలుగువారు కూడా పెద్ద ఎత్తున పాల్గొని తెలుగు వైభవాన్ని చాటి చెప్పారు. తెలుగు సంస్క్రృతి, సంప్రదాయాలకు ఈ వేడుకలు అద్దం పట్టాయి. మహిళలు రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకువచ్చారు. వేదికపై బతుకమ్మ పెట్టి ఆడిపాడారు. అలాగే భారతీయ సాంప్రదాయ నృత్యాలు సందర్శకులను ఎంతగానో అలరించాయి. ఇక దీపావళి వేడుకల్లో ఇండియన్ ఫుడ్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షాపింగ్ స్టాల్స్, ఫుడ్ అండ్ రిటైల్ వెండర్స్ స్టాల్స్, కిడ్స్ జోన్, బాణాసంచా(fire works) పండుగ సంబరాలకు అదనపు జోష్‌ను తెచ్చాయి. విందు భోజనం సరేసరి! మొత్తం మీద దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ ఆనందోత్సవంలో పాల్గొనడం ఓ మర్చిపోలేని అద్భుత అనుభవమని ప్రవాస భారతీయులు అన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి కృతజ్ఞతలు చెప్పారు. అన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ఎడిసన్ మేయర్ సామ్ జోషికి కృతజ్ఞతలు చెప్పారు.