☰
✕
లెక్క పెట్టు బోనస్ పట్టు...ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్
By ehatvPublished on 30 Jan 2025 10:27 AM GMT
టేబుల్ పై రూ.70 కోట్లు.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత మీదే.
x
టేబుల్ పై రూ.70 కోట్లు.. 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే అంత మీదే. చైనాకు చెందిన హెనన్ మైన్ క్రేన్ సంస్థ.. తమ కంపెనీ ఉద్యోగులకు వార్షిక బోనస్ గా రూ.70 కోట్లు ఇచ్చింది. 60 నుంచి 70 మీటర్ల టేబుల్ పై ఈ మొత్తాన్ని ఉంచి, ఉద్యోగులను 30 టీమ్స్ గా డివైడ్ చేసింది. ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు మాత్రమే వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడతారో అంత ఆ టీమ్ తీసుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2023 జనవరిలోనూ ఇదే విధంగా హెనన్ మైన్ క్రేన్ సంస్థ తమ ఉద్యోగులకు రూ.70 కోట్ల బోనస్ ఇచ్చింది.
- bumper offerchinese company rewards employees70 crore bonus count as much as you can in 15 minuteschinese company rewards employees with 70 crore bonus count as much as you can in 15 minutesviral videoGrab As Many As You CanTake As Much As You Can CountChinese firm puts Rs 70 cr in cash on table for 15 minutesehatv
ehatv
Next Story