Bill Gates with his Grand child:మనువరాల్ని ముద్దాడుతున్న బిల్ గేట్స్ తాత .!
మైక్రోసాఫ్ట్ (Microsoft)సహ వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్(Bill Gates) మానవరాల్ని ముద్దాడుతున్న ఫోటో సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయటం జరిగింది . ఇటీవలబిల్ గేట్స్ పెద్ద కూతురు జెన్నిఫర్ గేట్స్(Jennifer Gates) మరియు ఆమె భర్త నాయెల్ నాసర్‌లకు(Nayel Nassar) జన్మించిన పాపను పట్టుకుని ఉన్న అందమైన చిత్రాన్ని (Instagram )ద్వారా షేర్ చేసారు . ఫోటో షేర్ చేయటం తో పాటు, బిల్ గేట్స్ 2 లైన్స్ కోట కూడా జత చేసారు

i can’t wait to watch you discover the world,” అని అతను ఫోటో కింద పోస్ట్ చేస్తూ రాశాడు. తన మనవరాలిని(grand daughter) పట్టుకుని మంచం మీద కూర్చున్నట్లు ఫొటోలో మనం చూడచ్చు .
ఈ ఫోటో షేర్ చేసినప్పటి నుండి, పోస్ట్‌కి 1.2 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి ఇంకా నెంబర్ పెరుగుతున్నాయి. ఈ షేర్‌కి వివిధ వ్యక్తుల నుండి కామెంట్స్ కూడా వచ్చాయి. కేంద్ర మంత్రితో(central minister) సహా పలువురు పోస్ట్‌పై స్పందిస్తూ "అభినందనలు"తెల్పడం జరిగింది .
చిన్నారి అమ్మమ్మ, బిల్ గేట్స్ మాజీ భార్య మెలిండా గేట్స్ (Melinda Gates)కూడా తన ఇన్‌స్టాగ్రామ్ (Instagram)పేజీలో పోస్ట్‌ను పంచుకున్నారు. “మీ మొదటి మనువరాలిని పట్టుకోవడం చూస్తున్నట్లు లేదు . నేను ఈ వయస్సులోఉన్నపుడు తన కూతురుని జెన్‌ని (jen)పట్టుకున్నట్లు నిన్నటి జ్ఞాపకం గా అనిపిస్తుంది. అని వ్యాఖ్యానించారు . ఇప్పుడు నా కూతురు తన కూతురుతో ఉంది అలాగే నా కూతురు ఇంకా ఆమె భర్త నాయెల్ తల్లిదండ్రులుగా వారి కొత్త పాత్రలో అడుగు పెట్టడం చూసి నేను గర్వపడుతున్నాను" అని ఆమె రాసింది. చిన్నారిని పట్టుకుని ఉన్న ఫోటోను కూడా షేర్ చేసింది.
61,000కు పైగా లైక్‌లతో, పోస్ట్‌కు వ్యక్తుల నుండి అనేక కామెంట్‌లు కూడా వచ్చాయి. ఈ పోస్ట్‌పై నోబెల్ గ్రహీత (nobel prize winner)మలాలా యూసఫ్‌జాయ్(Malala Yousafzai )స్పందిస్తూ, "అభినందనలు. మరికొందరు అదే విధంగా స్పందించారు. కొందరు తమ స్పందనలను హార్ట్ ఎమోటికాన్‌ల (heart emoticons) ద్వారా కూడా తెలియజేస్తున్నారు .