ఒక ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్నేహితులకు తల్లి పాలను అందించి వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది.

ఒక ఆస్ట్రేలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ తన స్నేహితులకు తల్లి పాలను అందించి వివాదానికి కేంద్రబిందువుగా నిలిచింది. సారా డేగా ప్రసిద్ధి చెందిన సారా స్టీవెన్సన్(Sarah Stevenson), బోట్‌లో తన సహచరులకు తన పాలును తాగించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొంతమంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేస్తూ తాజాగా పంప్ చేసిన తల్లిపాలను ప్రయత్నించకపోతే వారు నిజంగా నిజమైన స్నేహితులేనా. ఆమె తన కొలీగ్స్ తాజాగా పంప్ చేసిన తల్లి పాలను రుచి చూడడాన్ని కూడా రికార్డ్ చేసింది. ఒక టీమ్ మెంబర్ ఒక సిప్ తీసుకుని "ఓ మై గాడ్," అని అరిచాడు, మరొకరు పగలబడి నవ్వాడు, మరొకడు దానిని ప్రయత్నించి, వెంటనే మరో డ్రింక్ తాగాడు.

ehatv

ehatv

Next Story