కాలం కలియుగం అయిపోయింది. కోడి పిల్లలను పెంచడానికి incubator పెట్టె ఉన్నట్టే, పిల్లలను పుట్టించడానికి ఆధునిక INCUBATOR (Artificial uterus) వచ్చేసింది.

కాలం కలియుగం అయిపోయింది. కోడి పిల్లలను పెంచడానికి incubator పెట్టె ఉన్నట్టే, పిల్లలను పుట్టించడానికి ఆధునిక INCUBATOR (Artificial uterus) వచ్చేసింది. ఏటా ఒకే ల్యాబ్‌లో 30,000 మంది మనుషుల పిల్లలను పుట్టించవచ్చట. ఇందులో ఇంకా చాలా సౌకర్యాలు ఉన్నాయి. మనం కోరుకున్న ఆకారం, అందం, లావు, పొడవు, రంగు, తెలివితేటలు, ఆడ/మగ అనే లక్షణాలను ముందే incubator లో feed చేస్తే, మనం కోరుకున్న విధంగా పిల్లలను రూపొందించుకోవచ్చు. జపాన్, బల్గేరియా, సౌత్‌కొరియా దేశాలు సంయుక్తంగా ఈ ఆర్టిఫిషియల్ వూంబ్‌ను తయారు చేశారు. ఇందుకోసం 5 బిలియన్‌ డాలర్లను ఖర్చు చేశారు. ఈ పిల్లలకు జీన్స్‌ కూడా మనం అనుకున్నట్లు మాడిఫికేషన్‌ చేసుకోవచ్చు. జెనటిక్‌ కస్టమైజేషన్ చేసుకోవాలంటే అధికంగా ఫీజు చెల్లించాలంటున్నారు. ఇంకా మరెన్నో విశేషాలు ఇందులో ఉన్నాయి.

VIDEO ని మిస్ కాకుండా పూర్తిగా చివరి వరకు చూడండి---> Swipe

Eha Tv

Eha Tv

Next Story