అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (america presidant elections) రిపబ్లికన్‌ పార్టీ(republician party) ఘన విజయం సాధించింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో (america presidant elections) రిపబ్లికన్‌ పార్టీ(republician party) ఘన విజయం సాధించింది. 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald trump) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ అమెరికాకు పూర్వ వైభవం తీసుకొస్తామని.. ఇంతటి ఘన విజయాన్ని అందించి పెట్టిన అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా బంగారు భవిష్యత్‌కు నాంది నాదని చెప్పారు. అమెరికా ప్రజలు గర్వపడేలా పనిచేస్తామన్నారు. చట్టబద్ధంగానే దేశంలోకి రావాలని అందుకు సరిహద్దులు నిర్ణయిస్తామన్నారు. అమెరికన్లకు స్వర్ణయుగం రాబోతుందన్నారు. ఈ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(JD wans), ఆయన సతీమణి ఉషా చిలుకూరికి(Usha chikuri) ట్రంప్‌ అభినందనలు తెలిపారు. ఉషా చిలుకూరి వాన్స్ జననం , 1986 జనవరి 6. ఒక అమెరికన్ న్యాయవాది. ఉష కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఉషా చిలుకూరి కాలిఫోర్నియాలో(California) జన్మించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ సన్నిహితుడైన అయిన ఒహాయో సేనేటర్‌గా ప్రాతినిధ్యం వహిస్తున్న జె.డి.వాన్స్ భార్య ఉషా చిలుకూరి. ఉషా చిలుకూరి, కాలిఫోర్నియాలోని శాన్ డియాగోలో తెలుగువారి కుటుంబంలో జన్మించింది. ఉషా చిలుకూరి తల్లితండ్రులు భారతదేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఉషా చిలుకూరి తల్లితండ్రులు క్రిష్ చిలుకూరి, లక్ష్మి చిలుకూరి ఇద్దరూ ప్రొఫెసర్లుగా పనిచేశారు. ఉషా చిలుకూరి యేల్ యూనివర్శిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీతో పట్టభద్రురాలయ్యారు.

Eha Tv

Eha Tv

Next Story