భూమిలోపల(Earth core) 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జలసంపద(Water) దాగి ఉందని, ఇది ఓ మహాసముద్రంలాంటిదని తాజా పరిశోధనలో తేలింది. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల కంటే భూమిలోపల ఉన్న ఈ మహాసముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు ఉందని అమెరికాలోని నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీకి(Northwestern University) చెందిన పరిశోధకులు తెలిపారు.

భూమిలోపల(Earth core) 700 కిలోమీటర్ల లోతులో అపారమైన జలసంపద(Water) దాగి ఉందని, ఇది ఓ మహాసముద్రంలాంటిదని తాజా పరిశోధనలో తేలింది. భూమి ఉపరితలం మీద ఉన్న అన్ని సముద్రాల కంటే భూమిలోపల ఉన్న ఈ మహాసముద్రంలో మూడు రెట్లు ఎక్కువ నీరు ఉందని అమెరికాలోని నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీకి(Northwestern University) చెందిన పరిశోధకులు తెలిపారు. 2014లో ఇందుకు సంబంధించిన విశేషాలతో ఒక సైంటిఫిక్‌ పేపర్‌ను సమర్పించారు. రింగ్‌వుడైట్‌ అనే ఒక ప్రత్యేకమైన రాతి ఉపరితలంలో ఈ నీరు ఉందని చెబుతున్నారు. బ్లూకార్‌ అని పిల్చుకునే ఈ రాయి స్పాంజివంటి స్వభావంతో ఉంటుంది. నీటిని పీల్చుకోడం ఈ రాయి ప్రత్యేకత. ఇది హైడ్రోజన్‌ను ఆకర్షించి నీటిని అదిమిపట్టుకుంటుందని పరిశోధకుడు స్టీవ్‌ జాకబ్‌సన్‌ చెప్పారు.

Updated On 4 April 2024 12:48 AM GMT
Ehatv

Ehatv

Next Story