రెండు వారాల్లో 158 మందితో సెక్స్‌ చేసినట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ నటి బోనీ బ్లూ తెలిపింది.

రెండు వారాల్లో 158 మందితో సెక్స్‌ చేసినట్లు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ నటి బోనీ బ్లూ తెలిపింది. ఈ నటి వ్యాఖ్యలు నెట్టింట్లో పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ప్రపంచంలో ఇంటర్నెట్ తప్పనిసరైంది. ఇంటర్నెట్‌తో చాలా ప్రయోజనాలున్నప్పటికీ, కొన్ని దుష్ప్రభావాలు కూడా కలుగుతున్నాయి. ప్రధానంగా పోర్న్‌ వీడియోస్‌(Porn Videos) పెద్ద సమస్యగా మారాయి. పోర్న్‌ మూవీస్‌ (Porn Movies)చూస్తూ చాలా మంది రెచ్చిపోతున్నారు. అసహజ శృంగారానికి ఒడిగడుతున్నారు. బోనీ బ్లూ (Bonnie Blue)గత కొన్ని నెలల క్రితం బ్రిటన్(Briton), అమెరికా(America), ఆస్ట్రేలియా(Australia)లోని పలు యూనివర్సిటీలకు వెళ్లి కాలేజీలో యువకులతో సెక్స్(Sex) చేసి సంచలనం సృష్టించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించిన సమాచారం ప్రకారం ఆమె రెండు వారాల్లో 158 మంది పురుషులతో సెక్స్ చేసింది. ఇందుకు ఆమె తల్లి కూడా సహకరించేది. పోర్న్‌ మూవీస్‌లో నటించే వృత్తిని ఎన్నుకోవడంతో బోనీ బ్లూ తల్లి కూడా వ్యతిరేకించలేదు. షూటింగ్ తర్వాత ఆ ప్రదేశాన్ని తల్లి శుభ్రం చేసేది. ఒక్కోసారి విపరీతమైన కండోమ్‌లు, ఇతర వస్తువులు ఉండడంతో తాను కూడా శుభ్రం చేసేదాన్నని తల్లి తెలిపింది. మీ కూతురు పోర్న్‌ సినిమాలో నటించడంపై మీరు స్పందన ఏంటి అని అడిగితే.. అది ఆమె వృత్తి.. మొదట తన కూతురు ఈ విషయం గురించి చెప్పగా ఆందోళన చెందానని.. తర్వాత తర్వాత అలవాటైందని తెలిపింది. కూతురు సంతోషమే తనకు ముఖ్యమని.. కూతురు సంతోషంగా ఉన్నంత వరకు నాకు ఫర్వాలేదని ఆమె జవాబిచ్చింది. ఆమె చేసిన పనికి గర్వపడుతున్నానని తల్లి చెప్పుకొచ్చింది. తాను కేవలం మూడు వారాల్లో 2 లక్షల పౌండ్లు సంపాదించానని కూడా పోర్న్ నటి బోనీ బ్లూ వెల్లడించింది..

ehatv

ehatv

Next Story