బ్యాంకాక్, మయన్మార్‌లో భూకంపం సంభవించింది. 7.7 తీవ్రతతో భూమి ప్రకంపించింది.

బ్యాంకాక్, మయన్మార్‌లో భూకంపం సంభవించింది. 7.7 తీవ్రతతో భూమి ప్రకంపించింది. దీంతో పేకమేడాల్లో భారీ భవనాలు కూలిపోయాయి. తీవ్ర భయాందోళనలతో ప్రజలు ఇళ్లు, భవనాలు విడిచి పరిగెత్తారు. భూకంప కేంద్రం పొరుగున ఉన్న మయన్మార్‌లో ఉన్నట్లు జర్మనీకి చెందిన భూకంప పరిశోధనా సంస్థ గుర్తించింది. భూకంప ధాటికి బ్యాంకాక్‌తో పాటు థాయిలాండ్‌లోని ఇతర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. ప్రాణ, ఆస్తి నష్టం ఎంతదూరం జరిగిందనే దానిపై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ehatv

ehatv

Next Story