ఓ స్వలింగ సంపర్కుడు తనకు ఎయిడ్స్‌(Aids) ఉందని తెలిసిన పలువురితో లైంగిక సంపర్కానికి పాల్పడ్డాడు. లైంగిక కార్యకలాపాల కోసం ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను ఎంచుకుని వందలాది మందితో లైంగిక చర్యల్లో పాల్గొన్నాడు. గే యాప్‌(Gay App) ద్వారా చాటింగ్‌ చేసి దగ్గరయ్యేవాడు. ఉద్దేశపూర్వకంగా దాదాపు 50 మందికి ఎయిడ్స్‌ వ్యాధి అంటించాడు. . వీడి వేషాలు గమనించిన పోలీసులు అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ చేపట్టి ఈ 'గే'గాడిని కటకటాల్లోకి నెట్టారు.

అమెరికాకు చెందిన అలెగ్జాండర్‌ లూయి అనే 34 ఏళ్ల స్వలింగ(Homosexual) సంపర్కుడు తనకు 15 ఏళ్లేనని చెప్పుకుంటూ పలువురితో సంపర్క సంబంధాలు పెట్టుకున్నాడు. అంతే కాదు మరో స్వలింగ సంపర్కుడితో ఏకంగా నిశ్చితార్థం చేసుకున్నాడు. ఎంతో మందితో రిలేషన్‌ షిప్‌ మెయింటెయిన్‌ చేస్తూ తన లైంగిక వాంఛలు(Sexual desires) తీర్చుకున్నాడు. తనకు హెచ్ ఐవీ(HIV) సోకినప్పటికీ కావాలనే 50 మందికి ఎయిడ్స్ అంటించాడు. ఈ క్రమంలోనే వీడి వ్యవహారం పోలీసులకు తెలిసింది. అండర్ కవర్‌ ఆపరేషన్‌ చేపట్టి అరెస్ట్‌ చేశారు. అమెరికాలోని హో జైలుకు తరలించారు. నిందితుడిపై 2023 ఆగస్ట్‌ నుంచి విచారణ కొనసాగుతుంది. విచారణలో పోలీసులకు షాకింగ్‌ విషయాలు చెప్పాడు. తనకు ఎయిడ్స్‌ ఉన్నా కానీ కావాలనే మరో 50 మందికి అంటించానని తెలిపాడు. గేయాప్‌లో చాటింగ్‌ చేస్తూ తనకు 15 ఏళ్లేనని చెప్పుకునేవాడని... పలువురు యువకులు, పురుషులతో సెక్స్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. బాధితులను తన రూమ్‌కు పిలిపించుకొని న్యూడ్‌ వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ కూడా చేశాడు. అలెగ్జాండర్‌ బాధితులు ఒక్కొక్కరిగా వచ్చి ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై రౌడీషీట్ నమోదు చేశారు పోలీసులు.

Updated On 10 May 2024 1:26 AM GMT
Ehatv

Ehatv

Next Story