పోహా ప్రయోజనాలు: పోహా తెలుగు రాష్ట్రాల్లో కంటే నార్త్ ఇండియాలో ఎక్కువగా చేసుకునే వంటకం. ఇది రుచికరమైన, పోషకమైన ఆహారం. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.కేవలం రుచి మాత్రమే కాదు.. పోహా తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.. ఇది ఉదయం తీసుకునే అల్పాహారానికి బెస్ట్. ఇది తొందరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే అనేక సమస్యలను తగ్గిస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.

శక్తిని ఇస్తుంది... ఉదయం పూట టిఫిన్ గా పోహా తింటే ఆ రోజంతా ఎనర్జిటిక్‌గా ఉంటారు. పోహలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడంలో సహాయపడతాయి. అల్పాహారంలో ఒక ప్లేట్ పోహా తినడం ద్వారా రోజంతా శక్తివంతంగా ఉంటారు.

బీపీని నియంత్రిస్తుంది... పోహా తినడం బీపీ రోగులకు చాలా మంచిది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. అలాగే షుగర్ లెవల్స్ ఆకస్మికంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది.

జీర్ణక్రియకు మంచిది... పోహా చాలా మంచి ప్రోబయోటిక్ ఆహారం. ఇది పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఫైబర్స్ జీర్ణ శక్తిని బలోపేతం చేస్తాయి. అదే సమయంలో ఇది చాలా తెలిగ్గా జీర్ణం అవుతుంది. అలాగే అజీర్ణం లేదా ఉబ్బరం సమస్య ఉండదు. దీనిని సాయంత్రం లేదా ఉదయం తీసుకోవచ్చు.

Updated On 9 Jun 2023 2:18 AM GMT
Ehatv

Ehatv

Next Story