ఎంత సంపాధించినా కడుపునిండా బోజనం కోసమే అంటుంటారు పెద్దలు. జానడు కడుపు నింపుకోవడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇంట్లో ప్రశాంతంగా బోజనం చేస్తున్నవారు... ఆ టైమ్ లో చేసే తప్పుల వల్ల రోగాలు కోని తెచ్చుకుంటున్నారనిమీకు తెలుసా..? ఇంతకీ ఏంటా పనులంటే..?

ఎంత సంపాధించినా కడుపునిండా భోజనం కోసమే అంటుంటారు పెద్దలు. జానడు కడుపు నింపుకోవడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. అయితే ఇంట్లో ప్రశాంతంగా భోజనం చేస్తున్నవారు... ఆ టైమ్ లో చేసే తప్పుల వల్ల రోగాలు కోని తెచ్చుకుంటున్నారని మీకు తెలుసా..? ఇంతకీ ఏంటా పనులంటే..?

భోజనం చేసిన తరువాత చేయకూడని పనులు కొన్ని ఉంటాయి... అవి చేస్తే కలిగే నష్టాలు ఏమిటి.. చేస్తే ఏమౌతుంది పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి.. ఇలాంటి విషయాలు ఇప్పుడు చూద్దాం.

భోజనం చేసిన తరువాత చేయకూడని పని అదే పనిగా కూర్చొవడం కాని, వెంటనే పడుకోవడం కాని చేయకూడదు,... దాని వలన తిన్న తిండి అరగదు... దాంతో జీర్ణ శక్తి నశిస్తుంది.. అందుకే తినగానే వెంటనే పడుకుంటే అల్సర్(Ulcer) వచ్చే ప్రమాదం ఉంది...

అంతే కాదు తిన్న వెంటనే స్మోకింగ్(Smoking) చేయకూడదు.. స్మోకింగ్ వలన మన శరీరంలో నికోటిన్ చేరుతుంది.. అది మనం తిన్నతిండి అరగడానికి అవసరమైన ఆక్సీజన్ ను శరీరానికి అందకుండా చేస్తుంది.. దాంతో కాన్సర్ లాంటి రోగాలు తొందరగా వచ్చే ప్రమాదం ఉంటుంది...

బోజన చేయడానికి ముందు ఇంకేమి తినకూడదు... ఎందుకంటే మనకి ఆకలి వేయగానే తిన్న పదార్ధాలను అరిగించుకోవడానికి కొన్ని రకాల యాసిడ్స్ రిలీజ్ అవుతాయి... భోజనానికంటే ముందు ఇంకేమన్న తినడం వలన అవి మన ముందుగా తిన్న పదార్ధాలను అరిగించుకోవడానికి ఉపయోగపడతాయి.. దాంతో మన తరువాత బోజనం చేస్తే అది అరగక.. మురిగిపోయి.. అల్సర్, అజీర్తి, లాంటివి వస్తాయి..దాంతో పాటు జీర్ణాశయం పాడైపోయి.. జీర్ణ శక్తి తగ్గుతుంది...

Updated On 23 March 2023 11:45 PM GMT
Ehatv

Ehatv

Next Story