ఆఫ్రికా(Africa) దేశాలను గజగజలాడిస్తోన్న మంకీ పాక్స్‌(Monkey pox) లక్షణాలు కలిగిన అనుమానిత కేసు మన దేశంలో నమోదయ్యింది

ఆఫ్రికా(Africa) దేశాలను గజగజలాడిస్తోన్న మంకీ పాక్స్‌(Monkey pox) లక్షణాలు కలిగిన అనుమానిత కేసు మన దేశంలో నమోదయ్యింది. ప్రాణాంతకమైన ఈ మంకీపాక్స్‌ వ్యాధి లక్షణాలు ఓ ఆఫ్రికన్‌ దేశం నుంచి వచ్చిన ఓ యువకుడిలో కనిపించడంతో ఆరోగ్య శాఖ అలెర్టయ్యింది. వెంటనే అతడిని ఐసోలేషన్కు తరలించారు వైద్యులు. అతడికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ(Health minister) ఆదివారం తెలిపింది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించడానికి కాంటాక్ట్ ట్రేసింగ్‌ జరుపుతున్నారు. మరోవైపు మంకీపాక్స్‌ (ఎంపాక్స్‌)కు సంబంధించి ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంది.

Eha Tv

Eha Tv

Next Story