ఇప్పటి సమాజంలో దాదాపు చాలా మందిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్. జీర్ణశయ సమస్యలు, ఆకలిగా అనిపించకపోవటం, బరువులో వ్యత్యాసాలు వంటివి చిన్న చిన్న సమస్యలుగా వదిలేస్తుంటాము కాని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మన శరీరంలో కలిగే బలమైన అనారోగ్యానికి కారణాలు అయితే
ఇప్పటి సమాజంలో దాదాపు చాలా మందిని వేధిస్తున్న సమస్య థైరాయిడ్(Thyroid). జీర్ణశయ సమస్యలు, ఆకలిగా అనిపించకపోవటం, బరువులో వ్యత్యాసాలు వంటివి చిన్న చిన్న సమస్యలుగా వదిలేస్తుంటాము కాని ఇలాంటి చిన్న చిన్న సమస్యలు మన శరీరంలో కలిగే బలమైన అనారోగ్యానికి కారణాలు అయితే. ఇందులో ముఖ్యంగా అనుమానించ దగ్గ వ్యాధి థైరాయిడ్(Thyroid).
చాలా మందికి ఈ సమస్యలకు గురయ్యామన్న విషయం కూడా తెలియదు. థైరాయిడ్ గ్రంధి సమస్యలు కలిగినపుడు తెలిసి తెలియని థైరాయిడ్ లక్షణాలు గురించి తెలుసుకుందాం...
శ్వాస్ తీసుకోండంలో ఇబ్బంది పడుతున్నారా.. అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి. ఎందుకంటే ఈ సమస్య థైరాయిడ్ అవ్వచ్చు.. థైరాయిడ్ వలన శ్వాస సమస్యలు వస్తాయి అని నిరూపితం అయ్యింది.
థైరాయిడ్ ను కనుగొనటానికి వీలైన బహిర్గత లక్షణం గాయిటర్ పెరుగుదల. దీని వలన గడ్డం కింది బాగం పెరిగిపోండం, తలకు అసౌకర్యంగా మారడం. గడ్డం కింద గడ్డలు ఏర్పడటం లాంటివి పక్కా థైరాయిడ్ లక్షణాలు.
జీర్ణాశయంలో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అది థైరాయిడ్ అవ్వచ్చు.. పొట్ట నిండా గ్యాస్ ఉండటం... అజీర్థి సమస్యలు దీని వలన రావచ్చు.. అంతే కాదు మలబద్దకం లేదా విరేచనాలు కూడా థైరాయిడ్ లక్షణాలు కావచ్చు. జాగ్రత్తగా ఉండండి.
బరువు పెరుగుతున్నారా.. లేక ఉన్నట్టుంది బరువు తగ్గిపోయారా అయితే 90 పర్సంట్ థైరాయిడ్ అయి ఉంటుంది. ఎందుకంటే థైరాయిడ్ లో ముఖ్య లక్షణం బరువు. అయితే బరువు ఎక్కువ ఉంటారు లేదా బరువు పెరగకుండా బక్క పలుచగా ఉంటారు.
ఇవే కాదు హృదయం ఎటువంటి స్పదనలు లేకున్నా.. హార్ట్ బీట్ రేటు మాత్రం థైరాయిడ్ వలన కొంచెం పెరుగుతుంది. దీనితో పాటు ఆకలి వేయకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోండి.