మలబద్దకం(Constipation) మనకు మనంగా తెచ్చుకునే రోగం. మన నిర్లక్ష్యం వల్లే అది పెరుగుతుంది. కాని ఇది వస్తే.. శరిరంలోకి అనేక వ్యాధులు వచ్చినట్టే. మరి మలబద్దకానికి మంచి ఉపాయాలు ఏమున్నాయి. ఖర్చు కలేకుండా ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి చూద్దాం.

మలబద్దకం(Constipation) మనకు మనంగా తెచ్చుకునే రోగం. మన నిర్లక్ష్యం వల్లే అది పెరుగుతుంది. కాని ఇది వస్తే.. శరిరంలోకి అనేక వ్యాధులు వచ్చినట్టే. మరి మలబద్దకానికి మంచి ఉపాయాలు ఏమున్నాయి. ఖర్చు కలేకుండా ఈ సమస్య నుంచి ఎలా బయట పడాలి చూద్దాం.

మలబద్దకం మనిషికి శాపం లాంటిది. రోజు ఉదయం లేవగానే మోషన్ కి వెళ్తే మనసు ప్రశాంప్రశాంతంగా ఉంటుంది. ఒళ్లు తేలికగా బరువు దిగిపోయినట్టు ఉంటుంది. అదే మోషన్ ఫ్రీగా అవ్వకపోతే ఏదో కొల్పోయినట్టు రోజంతా అనీజీగా ఉంటుంది. ఏపనీ తోచదు ... లోపల కూడా మిగిలి పో యిన వ్య ర్థ పదా ర్దా లు బయటకు రాకపోవడం తో ది శరీరంలోనే ఉండి కుళ్లిపోతుంది. అలా కుళ్ళిపోయిన మలం ..శరీరాన్నిరోగాల మయం చేస్తుంది. ఒక రకంగా ఆరోగ్యంగా ఉన్న మన శరీరాన్ని పాడు చేయడం మొదలు పెడుతుంది.

ఈక్రమంలోనే మన శరీరంలో రకరకాల వ్యాధులు మొదలవుతాయి. అందులో చాలా ముఖ్యమైది గ్యాస్ సమస్య(Gastric problem). ఇది స్టార్ట్ అయ్యిందంటే.. జీవితాంత ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకే ఉదయాన్నే.. ఫ్రీ మోషన్ అయ్యేలా చూసుకోవడం చాలాముఖ్యం. కాని చాలా మందికి అది పెద్ద సమస్య. ఫ్రీగా అవ్వదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వాష్ రూమ్ కు వెళ్ళడం నరకంగా మారుతుంది. కొంత మందికి వాష్ రూమ్ కు వెళ్ళడం అంటే బద్దకంగా ఫీల్ అవ్వడంతో మలబద్దకం మొదలవుతుంది. మరి దీన్నుంచి బయటపడాలి అంటే ఏం చేయాలి..?

ఇక మోషన్ ఫ్రీగా అవ్వాలి అంటే ఇంట్లో ఉన్న పదార్ధాలతోనే కొన్ని చిట్కాలు పాటించండి అవి మిమ్మల్ని.. ఈ సమస్యల నుంచి బయటపడేస్తాయి. ఇంతకీ అవి ఏమిటంటే....
రోజు ఆహరంలో పీచు పదార్ధం ఉండేట్టు చూసుకోవాలి.. ఇలా ఫీచు పదార్ధం వలన అది పేగులలో ఉండే మలినాలను క్లీన్ చేస్తుంది. చెత్త చెదారాలను క్లీన్ చేసి ఫ్రీ మోషన్ అయ్యే విధంగా సహాయపడుతుంది... అందుకే ఆహారంలో పీచు పదార్ధం పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.

పీచు ఎక్కువగా ఉండే ఆకుకూరలను వారానికి మూడు సార్లు తీసకోండి వాటిలో పీచు పదా ర్ధం ఫుష్కలంగా ఉంటుంది. గొంగూర, తోటకూరల లాంటి వాటిలో ఎక్కువగా ఉంటుంది. అవి పేగులను క్లీన్ చేయడంలో మనకు సహాయపడుతాయి

ఇక పండ్ల(Fruits)లో. జామ పండ్లు , దానిమ్మ , బత్తాయి, కమలా లు ఇలాంటి పండ్లలో కూడా పీచు పు ష్కలంగా ఉంటుంది. విటమిన్లు కూడా బాగా లభిస్తాయి.ఇవి కూడా మీకు మోషన్ ఫ్రీ అయ్యేలా సహాచం చేస్తాయి. ఇక కూరగాయల్లో పీచు ఎక్కువగా ఉండే.. గోరు చిక్కుడు, చిక్కుడు, బీరకాయ, వీన్స్, క్యారెట్, లాంటివి వారంల ఎక్కువగా తీసుకోవడం మంచిది.

అంతే కాదు చాల మంది నెగ్లెట్ చేసే విషయం మరొకటి ఉంది.. మంచి నీరు బాగా తాగండి. రోజు కనీసం 8 లీటర్ల నీరు తాగడం వలన శరీరంలో నీటి శాతం బాలన్స్ అవుతుంది. అంతే కాదు మన శరీరంలో మలినాలన్నీ కొట్టుకుపోతాయి. అవి బాడీని శుద్ది చేసి.. ఫ్రీగా మోషన్ అయ్యేలా చేస్తాయి.

కడుపును శుద్ది చేస్తుంది కనుకనే ఉదయా న్నే కష్టం అనుకోకుండా ఓ లీటర్ నీరు తాగేట్టు చూసుకోండి ఫ్రీ మోషన్ అవుతుంది. లీటర్ తాగలేకపో తే... ఓ గ్లాస్ తో మొదలు పెట్టి లీటర వరకు పెంచుకుంటూపోండి... మలబద్దకం మాయమౌతుంది.. ఈ చిట్కా లు సీరియస్ గా ఉపయోగిం చండి మలబద్దకాన్ని తరిమికొట్టండి.

Updated On 23 March 2023 12:27 AM GMT
Ehatv

Ehatv

Next Story