వన్యప్రాణులపై గ్రహణం(Solar Eclipse) ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్‌సీ స్టేట్ యూనివర్సిటీ(NC University) అధ్యయనం చేపట్టనుంది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పలు జంతు(Animal) ప్రదర్శన శాలల్లో 20 జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు.
అమెరికా(America), కెనడాలలోని(canada) ప్రజలతోపాటు మెక్సికోలోని(Mexico) కొన్ని ప్రాంతాల్లోని వారు కూడా చూసేందుకు అవకాశం ఉంది.
వన్యప్రాణులపై గ్రహణం(Solar Eclipse) ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు నార్త్ కరోలినాలోని ఎన్‌సీ స్టేట్ యూనివర్సిటీ(NC University) అధ్యయనం చేపట్టనుంది. టెక్సాస్ రాష్ట్రంలో ఉన్న పలు జంతు(Animal) ప్రదర్శన శాలల్లో 20 జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) కూడా జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు ఎక్లిప్స్ సౌండ్‌స్కేప్ ప్రాజెక్ట్ రూపొందించింది. సంపూర్ణ గ్రహణ ప్రభావానికి లోనయ్యే ప్రదేశాల్లో ఉండే జంతువులపై ఈ అధ్యయనం చేయనున్నారు. గ్రహణం వల్ల ఏర్పడే చీకటిలో అవి ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు వీలుగా వాటి సమీపంలో మైక్రోఫోన్‌లు ఏర్పాటు చేయనున్నారు.