మధుమేహం( Diabetes)అనేది ఒక దీర్ఘకాలికమైన రోగం . ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది నరాలవ్యాధి(neuropathy) అలాగే రెటినోపతి (retinopathy) వంటి సమస్యలను కలిగిస్తుంది, దీని ప్రభావం మనిషి స్లీప్ సర్కిల్(Sleep Circle) పైన్ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .
మధుమేహం( Diabetes)అనేది ఒక దీర్ఘకాలికమైన రోగం . ఇది శరీరంలోని ప్రతి భాగాన్ని ప్రభావితం చేస్తుంది, ఇది నరాలవ్యాధి(neuropathy) అలాగే రెటినోపతి (retinopathy) వంటి సమస్యలను కలిగిస్తుంది, దీని ప్రభావం మనిషి స్లీప్ సర్కిల్(Sleep Circle) పైన్ కూడా ప్రభావాన్ని చూపిస్తుంది .
నిద్ర మన నిత్య జీవితంలో మన శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా దీర్ఘకాలిక వ్యాధుల (chronic diseases)ముందే నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఎందుకంటే మంచి-నాణ్యమైన నిద్ర గ్లూకోజ్ జీవక్రియను(glucose metabolism) జరుపుతూ అలాగే ఇన్సులిన్(insulin)సెన్సిటివిటీని తగ్గించడంలో సహాయపడుతుంది.
"డయాబెటిస్ ఉన్నవారు తరచుగా మూత్రవిసర్జన( urination )మరియు అధిక దాహంతో(excessive thirst) బాధపడుతుంటారు, ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది. దేనికి వ్యతిరేకంగా రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోయిన అనేకరకాల అనారోగ్యాలను ఎదుర్కోవాలి , నిద్ర లేమి, అనారోగ్యకరమైన ఆహారం మరియు రాత్రిపూట ఎక్కువ సేపు మేల్కొవాతం తో మళ్ళీ చిరుతిళ్ళు తినడం(nighttime snacking )దీనితో బరువు పెరగడం మరియు మధుమేహం (diabetes).వచ్చే ప్రమాదాన్ని తెస్తుంది
రోజుకు తగినంత నిద్ర అనేది "ఆహార అలవాట్లను మెరుగుపరచడానికి మరియు జీవక్రియ( metabolism)పరిస్థితులను దూరంగా ఉంచడానికి ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగేలా చేస్తుంది . నిద్రకు ముందు కెఫిన్caffien ఉన్న పదార్దాలకు ,కఠినమైన వ్యాయామాలను దూరంగా ఉంచండి. యుక్తవయసులో(younage) వరుసగా కొన్ని రాత్రులు నిద్రలేకుండా ఉంటే కూడా అది మధుమేహానికిdiabetes దారి తీస్తుందని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి. నిద్రలేమితో రక్తంలో గ్లూకోస్(glucose) స్థాయిని నియంత్రించే సామర్థ్యం కూడా దెబ్బతింటుందని, నిద్రలేమి రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుందని.. దీంతో తొందరగా ఇన్ఫెక్షన్లు(infections) సోకే అవకాశముటుందని అధ్యయనాలు తెలుపుతున్నాయి.
మధుమేహం(diabetes) నియంత్రణలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు మంచి నిద్ర అలవాట్లకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా అవసరం. ప్రతి రాత్రి 7-8 గంటల నిద్ర, మంచి నిద్ర పరిశుభ్రతను పాటించడం, రక్తంలో చక్కెర స్థాయిలను ట్రాక్ చేయడం వంటి వి తప్పక చేయాలి మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మధుమేహdiabetes లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది.మధుమేహం ఉన్న రోగులు ఎక్కువగా నిద్రలేమి లేదా స్లీప్ అప్నియాతో (sleep apnia)బాధపడుతున్నారు, ఇది వారి పరిస్థితులను మరింత కష్టతరం చేస్తుంది.అంతర్లీనంగా ఉన్న నిద్ర రుగ్మతల(sleep disorder) కోసం సరైన వైద్య చికిత్సను పొందడం వారికి చాలా కీలకం.