చాలా మందికి ఒక అపోహ ఉంటుంది.. ఆడవారు పీరియడ్స్(Periods) టైమ్ లో సెక్స్(sex) లో పాల్గొనవచ్చా లేదా...? అని. చాలా మంది పీరియడ్స్ టైమ్ లో సెక్స్ అంటే భయపడతారు. తప్పుగా భావిస్తారు. మహాపాపం అనుకుంటారు. కొంత మందికి చిరాకు కూడా.

చాలా మందికి ఒక అపోహ ఉంటుంది.. ఆడవారు పీరియడ్స్(Periods) టైమ్ లో సెక్స్(sex) లో పాల్గొనవచ్చా లేదా...? అని. చాలా మంది పీరియడ్స్ టైమ్ లో సెక్స్ అంటే భయపడతారు. తప్పుగా భావిస్తారు. మహాపాపం అనుకుంటారు. కొంత మందికి చిరాకు కూడా.

కాని కొంత మంది మాత్రం పీరియడ్స్ టైమ్ లో .. సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. నెలసరి టైమ్ లోనే భర్తతో కలవడానికి ఇష్టపడతారు. ఇక ఇంతకీ అసలు విషయం ఏంటీ అంటే.. నెలసరి టైమ్ లో సెక్స్ లో పాల్గోంటే ఎంతో మంచిది. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని మీకు తెలుసా..?

లేడీస్ కు ప్రతీ నెల పీరియడ్స్ ప్రాబ్లమ్స్ సర్వ సాధారణం. ఈ టైమ్ లో వారు చాలా బాధను అనుభవిస్తారు. కడుపు నొప్పి(stomac pain), తిమ్మిరి, ఒళ్లు నొప్పులు(Body pains), బలహీనత(Weakness), మూడ్ స్వింగ్స్(Mood swings) వంటి సమస్యలు దాదాపు అందరిలో కనిపిస్తాయి. రక్త స్త వస్తాయి. శానిటరీ ప్యాడ్స్, రక్తస్రావం అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

అయితే ఇక్కడ విశేషం ఏంటీ అంటే.. లేడీస్ పీరియడ్స్ టైం లో కూడా సెక్స్ లో పాల్గొనాలనే కోరిక ఉంటుంది. కాని కొందరిలో పీరియడ్స్ టైమ్ లో సెక్స్ ను అస్సలు ఇష్టపడరు. కాని సెక్స్ ఇష్టపడే వారు మాత్రం పీరియడ్స్ టైమ్ లో సంభోగాన్ని బాగా ఎంజాయ్ చేస్తారట.

పీరియడ్స్ టైంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే..? రతిక్రీడ వల్ల పొత్తికడుపు కింది భాగంలో వచ్చే తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది. పీరియడ్ సమయంలో మీకు ఎలాంటి కృత్రిమ లూబ్రికేషన్ అవసరం లేదు. ఎందుకంటే ఈ సమయంలో ఉత్సర్గ లూబ్రికేషన్ గా పనిచేస్తుంది. ఇది సంభోగం సమయంలో మీకు సౌకర్యంగా అనిపించేలా చేస్తుంది.

పీరియడ్స్ టైం లో చాలా మంది ఆడవారు ఒత్తిడి, మూడ్ స్వింగ్ సమస్యలతో బాధపడుతారు. అయితే ఇలాంటి సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ పరిమాణం పెరుగుతుంది. ఇది మెదడుకు వెళ్లి మనలో భావప్రాప్తి అనుభూతిని పెంచుతుంది. ఇది ఒత్తిడిని తొలగిస్తుంది. శరీరానికి రిలాక్స్ ఇచ్చి.. నోప్పులు దూరం చేస్తుంది.

పీరియడ్స్ స్టార్ట్ కాగానే చాలా మాందికి ఒత్తిడికి, ఆందోళన కూడా మొదలవుతుంది. చిన్న విషయాలకే కంగారు పడుతుంటారు. చిరాకు కూడా పడతారు. నోప్పి అసౌకర్యానికి గురి చేస్తుంది. ఈ టైమ్ లో భర్తతో కలిస శృంగారం చేయండి.. అన్నీ మాయం అవుతాయి. ప్రశాంతంగా ఉంటారు.

పీరియడ్స్ టైమ్ లో సెక్స్ అంటే.. కాస్త జాగ్రత్తగా ఉండండి.. కొన్ని పాటించండి. ముఖ్యంగా సౌకర్యవంతమైన సెక్స్ భంగిమలో మాత్రమే పాల్గొనండి. రుతుస్రావం కారణంగా సెక్స్ వల్ల ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. అందుకే కండోమ్ లను ఖచ్చితంగా ఉపయోగించండి. కండోమ్ లను ఉపయోగించడం వల్ల సంభోగ సమయంలో స్ఖలనం సులభతరం అవుతుంది.

Updated On 30 April 2023 12:22 AM GMT
Ehatv

Ehatv

Next Story