మీ నోరు దుర్వాసన వస్తుందా.. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదా..? నలుగురిలోకి వెళ్ళలేక పోతున్నారా..? బాధపడుతూ కూర్చుంటే సరిపోదు.. మీ ఇంట్లో.. మీ ఎదురుగానే.. మీరు రోజూవాడే పదార్ధాలే.. మీకు ఈసమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి..? అవేంటో చదివేయండి మరి.

మీ నోరు దుర్వాసన వస్తుందా.. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేదా..? నలుగురిలోకి వెళ్ళలేక పోతున్నారా..? బాధపడుతూ కూర్చుంటే సరిపోదు.. మీ ఇంట్లో.. మీ ఎదురుగానే.. మీరు రోజూవాడే పదార్ధాలే.. మీకు ఈసమస్య నుంచి విముక్తి కలిగిస్తాయి..? అవేంటో చదివేయండి మరి.

చాలా మందికి కామన్ గా ఉండే సమస్య నోటిదుర్వాసన.. ఇదిచిన్నగా కనిపించినా కూడా చాలా పెద్ద సమస్యగానే భావించాలి. ఎందుకంటేకొంత మంది నవ్వినా... మాట్లాడినా కూడా నోరు దుర్వాసన వస్తుం ది. మరికొంత మందికి మరీ పక్కన వచ్చి నిల్చున్న సరేవిపరీతమైన వాసన వస్తుంది. దాంతో పక్కనున్న వారు ఏం చెప్పలేక ఇబ్బంది పడవలసి వస్తుంది.

ఈ నోటిదుర్వాసన వలన మనిషిమీద ఇంప్రషప్రన్ పోతుంది. ఇలాంటిప్రాబ్లమ్ ఉన్నవారు వస్తున్నారుఅంటేనేవారిని ఎవౌడ్ చేయడానికిప్రయప్ర త్నిస్తుం టారు... అందుకే ఇలాంటిప్రాబ్లమ్ నుండి బయట పడటానికి మన వంట గదిలోనేమంచి మంచి మందులు ఉన్నాయి... వాటిని ఎలా వాడాలో చూద్దాం ...

నోటిదుర్వాసనకు చాలాకారణాలు ఉంటాయి..చిగుర్ల వ్యాధులు ఉన్నా.. సరిగ్గ నోరు శుబ్రం చేసుకోకపోయిన, ఫ్రీమోషన్ అవ్వకపోయినా... రాత్రి తిన్నది అరగక పోయినా... స్వీట్స్, చాక్లేట్స్, తిని నోరు శుబ్రం చేసుకోకపోయినా, ఒంట్లో నలతగా ఉన్నా సరే నోరు దుర్వాసన వస్తుంది. మరి వీటిలో మనం చేస్తున్న తప్పులుఏంటీ అనేది గ్రహించి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

నోటిదుర్వాసన పోవడానికి ఉప్పు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. కొంచెం మెత్తటి ఉప్పును నిటితో కలిపి పేస్టులా చేసుకుని బ్రెష్ తో తోముకుంటే... పళ్ళు మెరుస్తాయి... అంతేకాదు ఉప్పు వలన నోటిలో ఉండేబ్యాక్టీరియా చనిపోయి దుర్వాసన పోతుంది. పళ్ళకు పట్టిన గార కూడా తొలగిపోతుంది. రోజూ ఉదయం పళ్ళు శుభ్రం గా తోపుకున్న తరువాత గోరువెచ్చటినీటిలో కొంచె ఉప్పు వేసిపుక్కిలించాలి. ఆ తరువాతమంచి నీటితో పుక్కిలించాలి. ఈ విధంగా రోజూ చేస్తేనోటివాసన పోతుంది.

మిరియాలు తెలుసు కదా.. ఆ మిరియాల పొడిని ఇంట్లో మసాలాలకు.. ఏవైనా జంక్ ఫుడ్ తినడానికి మాత్రమే ఉపయోగిస్తాం. కాని మిరియాల వల్ల కూడా పళ్ళు ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అని తెలుసా.. మిరియాల పొడిచేసి.. ఆ పొడిలో లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసినువ్వుల నూనే వేసిపేస్టులా చేసి పళ్ళు తోముకుంటే చిగుళ్ళ వ్యాధులు పోతాయి. వాటి వల్ల వచ్చే నోటిదుర్వాసన కూడా పోతుంది...

నిమ్మ తొక్కలను ఎండబెట్టిపోడిచేసివాటిలో కొంచె ఉప్పు, పసుపు వేసి ఆ పోడిని ఒక డబ్బలో పోసుకోండిరోజు కొంచెం పోడిలో నీళ్ళు కలుపుకుని పేస్టులా చేసుకుని పళ్ళు తోముకుంటే పళ్ళకు ఉన్న గార తొలగిపోతుంది. నిమ్మవలన నోరు ఫ్రెష్ అవుతుంది. నోటిదుర్వాసన తొలగిపోతుంది.

ఇక పంటికి నేచురల్ గా ఆ దేవుడు ప్రసాదించిన బెస్ట్ బ్రెష్.. వేపపుల్ల.. వేప ఆకు. అవును వేప పుల్ల అందుబాటులో ఉంటే దానితో పళ్లు తోమండి.. ఆ చేదుకు నోటిలో ఉన్న క్రిములు చనిపోతాయి.. ఆతరువాత కాస్త పేస్ట్ తో బ్రేష్ చేసుకుంటే.. నోరు ఫ్రెష్ అవుతుంది. వేపాకు అప్పుడుప్పుడు నమిలినోరు క్లీన్ చేసుకున్నా చాలు.. నోటిలో ఉండే బ్యాక్టీరియా చనిపోయి.. చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి.

మంచి నీరు బాగా తాగండి... రోజు మోషన్ ఫ్రీగా అయ్యేట్టు చూసుకోండి నోటిదుర్వాసనకేకాదు... శరీరంలో సగంరోగాలకు మలబద్దకం కారణం అవుతుంది. ఉదయాన్నే బ్రెష్ చేసుకుని వంతుల వారీగా రెండు లీటర్ల నీరు తాగండి.. ఒంట్లో ఉన్న చెడు అంతా.. ఈ నీరు తుడిచేస్తుంది. ఇలా రోజు పాటించండి మీరు ఆరోగ్యం ఉంటారు. గుర్తు పెట్టుకోండి శరీరంలో వచ్చే చాలా రోగాలకు మన నోరు కారణం అవుతుంది. ఆహారం నోటి నుంచే వెళ్ళాలి కనుక.. నోరు శుబ్రంగా లేకపోతే.. ఆరోగ్యం లేనట్టే.

Updated On 19 March 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story