సాధారణంగా మనిషిని ఇబ్బంది పెట్టే సమస్యలు చాలా ఉన్నాయి.... అందులో అతిముఖ్యమైన సాధారణ సమస్య తలనొప్పి(Headache). తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తలపట్టుకుచ్చుంటాం...

సాధారణంగా మనిషిని ఇబ్బంది పెట్టే సమస్యలు చాలా ఉన్నాయి.... అందులో అతిముఖ్యమైన సాధారణ సమస్య తలనొప్పి(Headache). తలనొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు తలపట్టుకుచ్చుంటాం...

ఏ పనీ చేయలేక ఉక్కిరిబిక్కిరి అవుతాం... సాధారణ సమస్యేలే అనుకుంటాం..... కాని అది మనిషిపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది...
ఇప్పుడు ఉన్నది వత్తిడుల సమాజం... డిప్రెషన్ల జీవితం... ఉరుకుల పరుగుల పనులు... ఇలాంటి జీవితంలో కామన్ గా వచ్చే సమస్యల్లో ఒకటి హెడ్ ఎక్.. హెడ్ ఎక్ రావడానికి ఇది కారణం అని చెప్పలేం... సాదాసీదా తలనొప్పులు ఎలా ఉన్నా.... సివియర్ గా వచ్చే హెడ్ ఎక్ లను నెగ్లెట్ చేస్తే తరువాత చాలా బాధపడవలసి వస్తుంది... అసలు ఈ తలనొప్పులు ఎన్ని రకాలు ఇవి రావడానికి కారణాలు ఏమిటి... వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. చూద్దాం....

హెడ్ ఎక్ అనేది మనం కామన్ గా వినే పదం.... వీటికి రకరకాల కారణాలు ఉన్నాయి.... ఈ తలనొప్పిని రెండు రకాలుగా డివైడ్ చేయవచ్చు.... అందులో మొదటిది అక్యూట్ హెడేక్ (acute headache). ఇక రెండోవది క్రానిక్ హెడేక్(chronic headache).. అక్యూట్ హెడేక్(acute headache) అనేది కొంత వ్యవధి కాలంలో మొదలై తగ్గుతుంది... కానిక్రానిక్ హెడేక్(chronic headache) మాత్రం కొన్ని రోజులు, వారాలు, నెలలు, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కూడా వస్తుంది....

ఈ హెడ్ ఎక్ లు సాధారణ హెడ్ ఎక్ ల నుంచి ప్రాణాంతకమైన హెడ్ ఎక్ ల వరకు ఉంటాయి.... టాబ్లెట్స్ వాడితే తగ్గిపోతుందిలే అన్న హెడ్ ఎక్ కూడా ఒక్కోసారి సీరియస్ కావచ్చు.. అలా వచ్చిన హెడ్ ఎక్ లను లైట్ తీసుకుంటే తరువాత ప్రాణాలకే ముప్పు రావచ్చు.. ముఖ్యంగా 50
సంవత్సరాలు పైబడిన వారికి వచ్చే హెడ్ ఎక్స్ మరియు బిపి అదుపులో లేకపోతే వచ్చే హడ్ ఎక్స్ ని ఎప్పుడూ నెగ్లెట్ చేయవద్దు.. ఇటువంటి సమయంలోనే సీటీ-స్కాన్ బ్రెయిన్/ మరి బ్రెయిన్ స్టడీ(CT-SCAN BRAIN/ MRI BRAIN STADY) చేయించాల్సి ఉంటుంది...

Updated On 4 April 2023 5:30 AM GMT
Ehatv

Ehatv

Next Story