జనరల్ గా హెల్త్ కేర్ తీసుకోనేవాళ్లు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉంటారు. అందులోనూ కార్బోనేటెడ్ డ్రింక్స్ కి దూరంగా ఉంటారు. అయితే మోస్ట్ ఆఫ్ ఆల్ కోకాకోలా ఇంకా పెప్సీ, వంటి డ్రింక్స్ ని అవాయిడ్ చేస్తారు. కానీ ఇప్పుడు చదవబోయేది చూస్తే మీరు షాక్ కు గురవ్వాల్సిందే మరి. అదేంటో చూద్దాం. తాజా అధ్యయనాల్లో ఓ కొత్త విషయం కనుగొన్నారు సైంటిస్టులు. అదేంటంటే కూల్ డ్రింక్స్ అంటే కోకాకోలా, పెప్సీ వంటివి తాగడం వలన […]
జనరల్ గా హెల్త్ కేర్ తీసుకోనేవాళ్లు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉంటారు. అందులోనూ కార్బోనేటెడ్ డ్రింక్స్ కి దూరంగా ఉంటారు. అయితే మోస్ట్ ఆఫ్ ఆల్ కోకాకోలా ఇంకా పెప్సీ, వంటి డ్రింక్స్ ని అవాయిడ్ చేస్తారు. కానీ ఇప్పుడు చదవబోయేది చూస్తే మీరు షాక్ కు గురవ్వాల్సిందే మరి. అదేంటో చూద్దాం.
తాజా అధ్యయనాల్లో ఓ కొత్త విషయం కనుగొన్నారు సైంటిస్టులు. అదేంటంటే కూల్ డ్రింక్స్ అంటే కోకాకోలా, పెప్సీ వంటివి తాగడం వలన పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుందట. అవును మీరు చదివింది నిజమే ! అయితే చైనాలోని నార్వ్తెస్ట్ మిన్జు యూనివర్శిటీ చెందిన సైంటిస్టుల బృందం ఈ విషయాన్ని కనుగొన్నారు. ఈ డ్రింక్స్ వల్ల పురుషుల్లో వృషణాల పరిణామం, ఇంకా చెప్పాలంటే లైంగిక ఆరోగ్యాన్ని పెంచవచ్చని కూడా కనిపెట్టారు ఈ సైంటిస్టులు
గత నివేదికల ప్రకారం సోడా వినియోగం వలన స్పెర్మ్ కౌంటర్ తగ్గుతుందని చెప్పుకొచ్చారు సైంటిస్టులు. అయితే తాజా రీసెర్చ్ ల ప్రకారం సైంటిస్టులు.. టెస్టోస్టెరాన్ విషయానికి వస్తే ఇది చాలా వ్యతిరేకంగా ఉందన్నారు. గతంలో చేసిన పరిశోధనలకు, ఇప్పుడు చేసిన పరిశోధనలకు చాలా వరకు తేడాలు వచ్చాయని చైనా సైంటిస్టులు అంటున్నారు.
15 రోజుల వ్యవధిలో మగ ఎలుకలపై నార్వ్తెస్ట్ మిన్జు యూనివర్శిటీ సైంటిస్టులు ఈ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ గ్రూపుకు వాటర్ మాత్రమే ఇవ్వగా, మిగిలిన గ్రూపులకు కోకాకోలా, పెప్సీలను వేర్వేరు పరిమాణాల్లో సైంటిస్టులు తాగించారు. ఈ పీరియడ్ లో సైంటిస్టులు వాటికి బ్లడ్ టెస్టులు నిర్వహించడంతోపాటు బరువు, అలాగే వాటి వృషణాలపై పరిశోధనలు చేశారు.
అయితే కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగిన ఎలుకలు 15 రోజుల నాటికి వాటిలో టెస్టోస్టెరాన్ స్థాయి పెరిగిందని తేల్చారు సైంటిస్టులు. ఈ పరిశోధనల వలన మానవుల అభివృద్ధి, పునరుత్పత్తిపై శాస్త్రీయ ఆధారాలు దొరికాయంటున్నారు. ఇదిలా ఉంటే సోడా, సంతానోత్పత్తి మధ్య సంబంధాన్ని తెలుసుకోవడానికి మరిన్ని అధ్యయనాలు చేయాల్సి ఉందని చైనాలోని నార్వ్తెస్ట్ మిన్జు యూనివర్శిటీ చెందిన సైంటిస్టులు