శృంగారం(Romance) దాంపత్య జీవితంలో(Marriage Life) ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు.
శృంగారం(Romance) దాంపత్య జీవితంలో(Marriage Life) ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. భార్యాభర్తల అనుబంధం సవ్యంగా సాగాలంటే శృంగారం చాలా ముఖ్యం. అంతేకాదు శృంగారం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ముఖ్యమైన విషయం. యాక్టివ్ సెక్స్ లైఫ్ మెయింటెన్ చేసేవారు సంతోషంగా, హెల్దీగా ఉంటారు. అయితే సెక్స్ లేదా శారీరక(Intimation) సాంగత్యం దొరకకపోతే, జీవితం అసంతృప్తిగా అనిపిస్తుంది. ముఖ్యంగా శృంగారం మానేస్తే గుండె జబ్బులు(Heart problems) వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఆక్సిటోసిన్, ఈస్ట్రోజెన్(Estrogen) వంటి హార్మోన్లు సెక్స్ పట్ల ఆసక్తిని పెంచుతాయి. ఆక్సిటోసిన్‌ను ‘లవ్ హార్మోన్’(Love harmones) అని పిలుస్తారు. దీని వల్లే ప్రేమ, శృంగారాన్ని అనుభూతి పొందగలుగుతాం. సెక్స్ చేయనప్పుడు, ఆక్సిటోసిన్ స్థాయిలు పడిపోతాయి. అయితే 45 శాతం మంది పురుషులు శృంగార చర్యను చాలా త్వరగా పూర్తి చేస్తారని పలు అధ్యయనాల్లో తేలింది. ఆక్సిటోసిన్ తగ్గిపోతే మూడ్, ఎనర్జీ తగ్గిపోయి భవిష్యత్తులో సెక్స్ చేయాలనే కోరికలు కూడా తగ్గుతాయి. శృంగార కోరికలు తగ్గినప్పుడు పురుషాంగానికి లేదా యోనికి రక్త ప్రసరణ తగ్గుతుంది. లూబ్రికెంట్ లేకుండా సెక్స్ చేస్తే అసౌకర్యంగా ఉంటుంది. తరుచుగా సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. శృంగారం పూర్తిగా మానేయడం వల్ల ఒత్తిడి, టెన్షన్ ఎక్కువవుతాయని వైద్యులు చెప్తారు.
ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఆరోగ్యంగా ఉండొచ్చని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అయితే లైంగిక కలయికకు పూర్తిగా దూరంగా ఉంటే, రోగనిరోధక వ్యవస్థ దెబ్బతింటుంది. అయితే రోజు 7 నిమిషాల పాటు శృంగారం పాల్గొంటే గంటన్నరపాటు జిమ్‌కు వెళ్లి చేసే ఎక్సర్‌సైజ్‌తో(work out) సమానం అని ఈ మధ్య మరో అధ్యయనం తెలిపింది. గంటన్నరపాటు జిమ్‌లో(Gym) గడిపితే బర్న్ అయ్యే క్యాలరీలో ఏడు నిమిషాలు తమ భాగస్వామితో సంభోగంలో పాల్గొంటే అంతే సమానమైన క్యాలరీలు ఖర్చవుతాయని తెలిపింది. సో ఫ్రెండ్స్ గంటన్నర పాటు జిమ్‌లో ఎక్సర్‌సైజ్ కంటే ఏడు నిమిషాల సెక్స్ చాలా ముఖ్యం. 'సెక్సర్‌సైజ్ ఈజ్ బెటర్‌దెన్ ఎక్సర్‌సైజ్'