ఒక బైక్ 2 వేల కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేయాలంటారు.
ఒక బైక్ 2 వేల కిలోమీటర్లు తిరిగితే సర్వీసింగ్ చేయాలంటారు. ఒక కారు 10 వేల కిలోమిటర్లు తిరిగితే సర్వీసింగ్ ఇవ్వాలంటారు. ఇలా వాహనాలను సర్వీసింగ్(vehicle servicing) చేసి వాటిలోని పార్టులు పాడవకుండా చూస్తాం. అలాంటిది మనిషిలోని భాగాలను కూడా సర్వీసింగ్ చేయాలంటున్నారు ఆరోగ్య రంగ నిపుణులు. ఈ మధ్య కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వచ్చినవారికి గుండెపోటు(heart attack) వచ్చి చనిపోతున్నారు. ప్రతిరోజూ గుండెపోటుతో చనిపోయారని వార్తలు చూస్తాం, వింటుంటాం. మన దగ్గరి బంధుమిత్రులే ఎంతో మంది ఇలా మృతి చెందడం బాధకలిగించే అంశం. గుండెకు రక్త ప్రసరణ సరిగా జరగక, బ్లాక్స్ ఏర్పడడం వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయంటున్నారు.
అయితే ఇంటిలోని వస్తువులతో తయారుచేసుకున్న ఓ చిన్న మిశ్రమాన్ని తాగితే గుండె పదిలంగా ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఇంట్లో దొరికే అల్లం(ginger) ముక్క, రెండు తమలపాకులు(mango leaves), రెండు వెల్లుల్లి(garlic) ముక్కలను దంచి.. దానిలో ఒక చెంచా తేనె(honey) కలిపి తాగాలని సూచిస్తున్నారు. ఇలా ప్రతీ మూడు నెలలకో, ఆరునెలలకు 15 రోజులు క్రమం తప్పకుండా తాగితే గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో బ్లాక్స్‌ను పూర్తిగా తొలగిస్తుందని చెప్తున్నారు. గుండెపోట్లను నివారించాలంటే అల్లం, తమలపాకు, వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తాగాలని.. అంతేకాకుండా రక్తపోటు అధికంగా ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుందని.. బీపీ 500 వరకు ఉన్నా కానీ ఈ మిశ్రమం తగ్గిస్తుందని చెప్తున్నారు. ఈ మిశ్రమాన్ని తాగిన తర్వాత అరగంట వరకు మంచినీరు కూడా తగకూడదని సూచిస్తున్నారు. సో గుండెను సర్వీస్ చేసుకోండిలా..!