మన చుట్టూ ఉండే పదార్ధాలోనే మనకు మంచి చేసేవి ఉంటాయి. ప్రకృతి(Nature) మనిషి ఆరోగ్యం కోసం ఎన్నో ఔషదాలను(Medicine) ఇస్తే.. మన బయట ఇలా ఉంటుంన్నాం. ఇక ప్రకృతి మనకందించిన ఔషద గుణాలున్న ఆకు తమలపాకు(betel leaf). మరి దాని వల్ల మనకు ఉపయోగాలు ఉంటో చూద్దాం

మన చుట్టూ ఉండే పదార్ధాలోనే మనకు మంచి చేసేవి ఉంటాయి. ప్రకృతి(Nature) మనిషి ఆరోగ్యం కోసం ఎన్నో ఔషదాలను(Medicine) ఇస్తే.. మన బయట ఇలా ఉంటుంన్నాం. ఇక ప్రకృతి మనకందించిన ఔషద గుణాలున్న ఆకు తమలపాకు(betel leaf). మరి దాని వల్ల మనకు ఉపయోగాలు ఉంటో చూద్దాం.

శుద్ధిచేసిన కొబ్బరినూనెలో(Coconut oil) తమలపాకుల నుంచి తీసిన రసాన్ని(Betel leaf juice) కలిపి వీపు వెనుక భాగంలో రాసినట్టయితే వెన్ను నొప్పి(Back pain) తగ్గుతుంది.
తమలపాకు రసం గొంతు భాగంలో రుద్దితే గొంతులో నస, గొంతుమంట(Throat burning), గొంతు ఇన్ఫెక్షన్(Throat infection) నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఇక కొన్ని చుక్కల తమలపాకుల రసాన్ని చెవిలో పిండితే చెవిపోటు(Ear pain) తగ్గుతుంది.అంతే కాదు తమలపాకును నూరి తీసిన రసాన్ని గాయాల(Injuries)పై రాస్తే గాయాలు త్వరగా తగ్గుతాయి. భుక్తాయసంగా ఉన్నప్పుడు తమలపాకులు నమిలితే అరుగుదల(digestion power) పెరిగి
ఉపశమనం లభిస్తుంది.మెత్తబడే వరకు తమలపాకుని వేడిచేసి దానిపై కాస్టర్ ఆయిల్(Custered oi) పూసి కాలిన గాయాలపై(Burnt scars) ఉంచితే గాయం త్వరగా మానుతుంది. ఇలా గంటగంటకూ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

అంతే కాడు ఆర్థరైటిస్ వల్ల కీళ్ళభాగంలో వచ్చే వాపుపై తమలపాకుని కాసేపు ఉంచితే ఆ భాగంలో మంట వాపునుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకులని ఆవనూనెలో(Cow oil) నానపెట్టి కొద్దిగా వేడిచేసి పిల్లల ఛాతీపై రుద్దితే ఆయాసం, దగ్గు లాంటివి తగ్గుతాయి.

శ్రీ తులసి(Tulasi) ఆకులను రోజూ పరగడుపున తింటే కడుపులో వుండే మాలిన్యాలు తొలగి పోతాయి. తులసి ఆకులు మందబుద్ధిని, మతిమరుపునిమాన్పుతాయి. దగ్గుని తగ్గించే అనేక ఆయుర్వేద టానిక్స్లో తులసి ఆకు రసాన్ని వాడతారు. ఈ రకమైన టానిక్లు బ్రాంకైటిస్. ఆస్తమా లాంటి వ్యాధుల నుంచి ఉపశమానికి బాగా ఉపయోగపడుతుంది.

Updated On 30 April 2023 1:50 AM GMT
Ehatv

Ehatv

Next Story