ఈ కాలంలో వయసుతో సబంధం లేకుండా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరికి నడుము నొప్పి సమస్య బాధిస్తుంటుంది. బలహీనత, శక్తి లేకపోవడం, తినే తిండి, ఆహారపు అలవాట్లు, ఇతర చెడు అలవాట్లు.. కూర్చుని చేసే పనులు.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి నడుమునొప్పికి. మరి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేది ఎలా..? అన్ని నొప్పులకు శాశ్వత పరిష్కారం ఉండదు. కాని ఉపశమనం మాత్రం ఉంటుంది.

ఈ కాలంలో వయసుతో సబంధం లేకుండా చిన్నా..పెద్దా తేడా లేకుండా అందరికి నడుము నొప్పి సమస్య బాధిస్తుంటుంది. బలహీనత, శక్తి లేకపోవడం, తినే తిండి, ఆహారపు అలవాట్లు, ఇతర చెడు అలవాట్లు.. కూర్చుని చేసే పనులు.. ఇలా చాలా కారణాలు ఉన్నాయి నడుమునొప్పికి.

మరి నడుము నొప్పి నుంచి ఉపశమనం పొందేది ఎలా..? అన్ని నొప్పులకు శాశ్వత పరిష్కారం ఉండదు. కాని ఉపశమనం మాత్రం ఉంటుంది. కొన్ని నొప్పులు మాత్రం తగ్గిపోతాయి. ఇలా నడుము నొప్పికి ఉపశమన మార్గాలు ఏంటీ.. ? చూద్దాం.

కర్పూరతైలము తెలుసా.. ఇది చాలా మందికి తెలియదు. ఆయుర్వేద షాపులో అడగండి ఇస్తారు. ఆ తైలాన్ని నడుముపై మర్ధన చేసి.. ఆతరువాత వేడినీటితో కాపడం పెట్టండి.. నడుమునొప్పి మాయమవుతుంది. హాయిగా ఉంటుంది. నిద్ర పడుతుంది.

ఒకగ్లాసు మజ్జిగలో 3 టీ స్పూన్లు సున్నపుతేట కలుపుకొని ప్రతిరోజు ఉదయంపూట తాగండి. ఇలా 3 రోజులు చేస్తే చాలు నడుము నొప్పి మాయమైపోతుంది. అయితే ఈ చిట్కా అందరికి సాధ్యం అవ్వకపోవచ్చు. వంటికి సరిపడకపోవచ్చు కూడా.

ఇక ఇప్పుడు చెప్పబోయేది ప్రతీ ఒక్కరు చేయవచ్చు... శొంఠి గంథం తీసి నడుముపై పట్లు వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టండి.పల్లెటూరిలో ఉన్న వారికి ఈ ఉపాయం బాగా పనికి వస్తుంది. నడము నొప్పినుంచి ఉపశమనం కూడా లభిస్తుందిత.

నల్లమందు రస కర్పూరం కొబ్బరినూనెలో కలిపి నడుముకు రాయండి. కొద్ది సేపటికే నడుము నొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. రాత్రిళ్లు నిద్ర కూడా పడుతుంది.

అంతే కాదు సింపుల్ గా ఖర్జూర పండ్లు తిని.. వేడి వేడినీళ్ళు తాగండి.. నడుము నొప్పి ఉండదు. మిరియాలు, బియ్యం కలిపి మెత్తగానూరి ఉడకబెట్టి నడుమున కట్టినా కూడా నడుము నెప్పి మామమౌతుంది. వెంటనే రిలీఫ్ వస్తుంది.

Updated On 15 April 2023 3:30 AM GMT
Ehatv

Ehatv

Next Story