కలబంద(Aloe vera)గా పిలవబడే అలోవెరా గురించి తెలియని వారు ఉండరు. ఇందులో ఉండే మెడిసిన్ గురించి తెలిస్తే ఎవరూ వదిలిపెట్టరు.. ఎన్నో రకాలు గా ఉపయోగపడే అలోవెరలో మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి.. అందులో కొన్ని తెలుసుకుందాం...సహజంగా బరువు తగ్గించుకోవాలనుకునే వారి కలబంద ఎంతో ఉపయోగపడుతుంది ఆరోగ్యకరమైన డైట్ అంటే ఆహార ప్రణాళిక మరియు వ్యాయామాతో పాటూ, కలబంద రసంను కూడా క్రమంగా తీసుకోండి.

కలబంద(Aloe vera)గా పిలవబడే అలోవెరా గురించి తెలియని వారు ఉండరు. ఇందులో ఉండే మెడిసిన్ గురించి తెలిస్తే ఎవరూ వదిలిపెట్టరు.. ఎన్నో రకాలు గా ఉపయోగపడే అలోవెరలో మరెన్నో ఔషద గుణాలు ఉన్నాయి.. అందులో కొన్ని తెలుసుకుందాం...

సహజంగా బరువు తగ్గించుకోవాలనుకునే వారి కలబంద ఎంతో ఉపయోగపడుతుంది ఆరోగ్యకరమైన డైట్(Health Diet) అంటే ఆహార ప్రణాళిక మరియు వ్యాయామాతో పాటూ, కలబంద రసంను కూడా క్రమంగా తీసుకోండి. ఎందుకంటే బరువు తగ్గించటంలో ఇది గొప్పగా పని చేస్తుంది. ఇది వాడితే బరువు తగ్గుతార సరే అదిఎలా వాడాలి తెలుసుకుందాం...

కలబంద జ్యూస్(Aloe vera Juice) లో ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ అధికంగా ఉన్నాయి. శరీరంలోపల అవయవాల చుట్టు ఏర్పడ్డ కొవ్వును కరిగించడంలో అలోవెర సహాయపడుతుంది. అందువల్ల అలోవెర జ్యూస్ బాడీ మాస్ ఇండెక్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకూ అలోవెర జ్యూస్ నురెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల స్లిమ్ గా తయారవ్వొచ్చు.

కలబంద లో ఉండే ఫైటోస్టెరోల్స్, విసిరల్ ఫ్యాట్స్ వంటివి మన శరీర అవయవాల చుట్టూ ఉండే కొవ్వు పదార్థాలను పూర్తిగా తగ్గించి వేస్తాయి. సన్నబడాలి అనుకునే వారు కలబంద రసాన్ని వారు పాటించే ఆరోగ్యకర ప్రణాళికలో చేర్చుకోవాలి.

కలబంద జుట్టుకు సత్తువనిస్తుంది. అంతే కాదు సహజ సిద్ధ కండిషనర్ గా ఉపయోగపడుతుంది. జుట్టు పెరుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. దాంతో పాటు చర్మ సౌందర్యం పెరుగుటకు. చర్మం కాంతి వంతంగా తయారు అగుటకు అలోవెర బాగా యూజ్ అవుతుంది.

చాలా వరకు ఇప్పుడు వస్తున్న సబ్బులు. షాంపోలు అలోవెర కలగలిపి వస్తున్నవే. దెబ్బలు, కాలిన గాయలు, ఇలాంటి డామేజ్ లకు కూడా కలబందం మెడిసిన్ లా పనిచేస్తుంది.

Updated On 31 March 2023 1:28 AM GMT
Ehatv

Ehatv

Next Story