మన వంటింట్లోనే.. మనకు తెలియకుండా.. ఎన్నో ఔషదాలు(Medicine) ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం కదా.. అదులో ముఖ్యమైన వాటిలో వాము(Ajwain) ఒకటి. మన చిన్నతనంలో వామును విరివిగా వాడేవారు. కాని ఇప్పుడు పెద్దగా పట్టించుకొవడం లేదు. వాములోని(Ajwain) మెడిసిన్Medicine) గుణాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టారు.

మన వంటింట్లోనే.. మనకు తెలియకుండా.. ఎన్నో ఔషదాలు(Medicine) ఉన్నాయి అని గతంలో చెప్పుకున్నాం కదా.. అదులో ముఖ్యమైన వాటిలో వాము(Ajwain) ఒకటి. మన చిన్నతనంలో వామును విరివిగా వాడేవారు. కాని ఇప్పుడు పెద్దగా పట్టించుకొవడం లేదు. వాములోని(Ajwain) మెడిసిన్Medicine) గుణాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టారు.

వాము.. చాలామందికి వాము అంటే తెలియదు ఓమ అంటుంటారు. పేరు ఏదైనా.. అది కలిగించే ఆరోగ్యం మాత్రం అందరికి ఒకటే. వాములో ఉండే నేచురల్ మెడిసిన్ ఎన్ని రోగాలకు పనిచేస్తుందో తెలిస్తే.. దాన్ని వదిలిపెట్టరు. ఇంతకీ వాము వల్ల కలిగే అద్భుత ఆరోగ్య రహస్యాలు ఏంటో చూద్దాం.

వాము అధిక కొలెస్ట్రాల్(excess colestrol) గుండెపోటు(heart attack), స్ట్రోక్(stroke), గుండె జబ్బులతో పాటుగా ఎన్నో దీర్ఘకాలిక రోగాలకు దారితీస్తుంది. అయితే వాము కొలెస్ట్రాల్ ను తగ్గించడంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.వాములో నియాసిన్(Niacin), థయామిన్(diacin), సోడియం(Sodium), ఫాస్పరస్(Phosphorous), పొటాషియం(Potassium), కాల్షియం(calcium) వంటి విటమిన్లు(Vitamins), ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు(Carbohydrates), కొవ్వు ఆమ్లాలు, ఫైబర్స్(Fibers), ప్రోటీన్లు(Protines), యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

వాము విత్తనాలలో థైమోల్ అనే ముఖ్యమైన నూనె కూడా ఉంటుంది. ఇది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి..గుండెపోటు రాకుండా కాపాడుతుంది. గుండె జబ్బులను దగ్గరకు రాకుండా చేస్తుంది. అంతే కాదు ఎన్నో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

జలుబు(Cold), దగ్గు(Cough) నివారణిగా వాము అద్భుతంగా పనిచేస్తుంది. కడుపులో వచ్చే సాధారణ నొప్పులపై కూడా వాము ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గొంతులో పేరుకుపోయిన కళ్లెను సులభంగా తొలగించడానికి, మూసుకుపోయిన ముక్కు నుంచి ఉపశమనం కలిగించడానికి వాము సహాయపడుతుంది.

ఇక వాము చేసే అతి పెద్ద మేలు ఏంటంటే.. మనలోని ఉదర(Abdominal) సమస్యను ఇట్టే తగ్గించేస్తుంది. జీర్ణక్రియకు సబంధించిన ఏ సమస్య వచ్చినా.. వాము అద్భుతంగా పని చేస్తుంది. వాములోని క్రియాశీల ఎంజైమ్లు గ్యాస్ట్రిక్ రసాల విడుదలను సులభతరం చేస్తాయి. దీంతో మీ జీర్ణక్రియ పెరుగుతుంది.

ఇక వాము అలియాస్ ఓమం .. గ్యాస్ట్రిక్(Gastric) సమస్యలపై యుద్దం చేస్తుంది. కడుపు నొప్పి(Stomach pain), కడుపు ఉబ్బరం(acidity), కడుపులో అసౌకర్యం లాంటి సమస్యలు వాము తింటే పారిపోతాయి. మరీ ముఖ్యంగా ధీర్ఘకాలిక అజీర్ణ సమస్యలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ పొపుల డబ్బలో.. వాము లేకపోతే.. వెంటనే చేర్చేయండి.

Updated On 30 April 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story