సపోటా(Sapota).. చాలామందికి ఇష్టమైన పండు.. చాలామందికి ఇష్టంలేని పండు కూడా ఇదే. అయితే సీజనల్ గా వచ్చే ఈ పండు తింటే ఎన్ని ఉపయోగాలు ఉన్ాయో తెలిస్తే.. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మీరు కూడా తినడం స్టార్ట్ చేస్తారు మరి.

సపోటా పండ్లలో ప్రొటీన్లు, ఐరన్(Iron) పుష్కలంగా ఉండి శరీరానికి పునరుత్తేజం కలిగిస్తాయి.

విటమిన్ సి(Vitamin C) మరియు ఎ పుష్కలంగా ఉన్న సపోటా పండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తీపి రుచిని కలిగి ఉండే సపోటా పండులో అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుంది. కంటి చూపును పెంచుతుంది.

సపోటా పండులోని విటమిన్లు రక్తనాళాలను సక్రమంగా ఉంచే గుణాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించే ప్రత్యేక పనితీరును కలిగి ఉంటాయి.

కొలెస్ట్రాల్(cholestrol) సమస్య ఉన్నవారికి ఇది సహజసిద్ధమైన ఔషధం. రోజూ రెండు సపోటా పండ్లు తింటే మేలు జరుగుతుందిసపోటా పండులో గుండె సంబంధిత రుగ్మతల నుండి రక్షణ గుణాలు కూడా ఉన్నాయి.

సపోటా జూస్ తాగడం వల్ల రక్తహీనత నయమవుతుంది. రాత్రి పడుకునే ముందు సపోటా తీసుకుంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. అంతే కాదు సపోటాలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయి.

Updated On 14 May 2024 7:02 AM GMT
Ehatv

Ehatv

Next Story