ఈ కాలంలో ఆఫ్ బాయిల్(Half boil) అనే పదం ఎక్కవగా వినిపిస్తుందిత. ఎగ్ ఆఫ్ బాయిల్ చేసి తినడంతో పాటు.. మాంసాన్ని(Meat) కూడా సరిగ్గా ఉడకనీయకుండా సగం కాల్చుకుని తినేవారు ఉన్నారు. అయితే దాని వల్ల ఎలాంటి పరిణామాలు ఉన్నాయో తెలుసా..?

మనం తినే ఆహారంలో ఎక్కువ శాంత చాలా మంది ఇష్టపడే ఆహారం చికెన్(Chicken). రోజు ఇంట్లో చికెన్ లేకుండా తినం అనేవారు కూడా ఉన్నారు. అయితే

చికెన్‌ని చాలా రకాలుగా వండుకుని తింటారు. చికెన్ తో చాలా రకాల వెరైటీలు చేసుకోవడం మనకు తెలిసిందే. అయితే అనింటికంటే చికెన్ ను బాగా ఉడకబెట్టి తింటే మంచింది అంటున్నారు నిపుణులు.

మరోవైపు చాలా మంది సగం ఉడికిన చికెన్ ఇష్టంగా తింటుంటారు. కాని అలా సగం ఉడికిస్తే, అది మీ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. దీంతో 'పక్షవాతం' వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉడికీఉడకని చికెన్‌లో ఉండే ' బ్యాక్టీరియా వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి అాంటున్నారు. దీని వల్ల నాడీకనాలపై ప్రభావం పడి అది పెరిగి పెద్దదై.. పక్షవాతానికి దారితీసే నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.

ఈ సమాచారాన్ని యునైటెడ్ స్టేట్స్‌లోని స్టేట్ యూనివర్శిటీ ఆఫ్ మెక్సికోలో నిపుణురాలు లిండా మాన్స్‌ఫీల్డ్ అందించారు. ఆమె వీటిపై ఎన్నో పరిశోధనలు చేశారని తెలుస్తోంది.

Updated On 14 May 2024 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story