ప్రతి ఒక్కరికీ ఆహారం(Food) చాలా అవసరం. ఆహారం మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్‌లో(fridge) ఉంచి ఎక్కువ రోజులు తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటిని తీసి మళ్లీ మళ్ళీ వేడి చేస్తుంటారు. కాని ఇలా పదే పదే క్రానిక్ ఫుడ్స్ వండడం వల్ల మనం తినే ఆహారం శ్లేష్మం విడుదల చేస్తుంది.
అంతేకాదు ఈ ఆహారాలు ఎక్కువ కాలం తినకూడదు.

ప్రతి ఒక్కరికీ ఆహారం(Food) చాలా అవసరం. ఆహారం మిగిలి ఉంటే దాన్ని తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్‌లో(fridge) ఉంచి ఎక్కువ రోజులు తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. వాటిని తీసి మళ్లీ మళ్ళీ వేడి చేస్తుంటారు. కాని ఇలా పదే పదే క్రానిక్ ఫుడ్స్ వండడం వల్ల మనం తినే ఆహారం శ్లేష్మం విడుదల చేస్తుంది.
అంతేకాదు ఈ ఆహారాలు ఎక్కువ కాలం తినకూడదు. అయితే వేటిని ఎక్కువ కాలం ఫ్రిడ్జ్ లో ఉంచి తినకూడదో తెలుసా..?

కూరగాయలు(Vegetables)

ఈరోజుల్లో ప్రతీ రోజూ మార్కెట్ కు వెళ్లి.. కూరగాయలు కొనుక్కోవడానికి సమయం లేకపోవడంతో.. వాటిని పెద్దమొత్తంలో కొని ఫ్రిజ్ లో పెట్టేస్తున్నాం. కాని ఇలా ఉంచడం వల్ల నాంజిన్‌ను ఉత్పత్తి చేసే బీట్‌రూట్(Beetroot), పాలకూర(Spinach) వంటి కూరగాయలు నైట్రేట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ స్టార్చ్ కూరగాయలలో ఉండి, అవి తిన్నప్పుడు మన కణాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ కూరగాయలను ఎక్కువ రోజులు నిలువ ఉంచకూడదు.

చికెన్(Chicken)

చికెన్‌లో ఎక్కువ ప్రోటీన్ ఉన్నందున 2 రోజుల కంటే ఎక్కువ ఉడికించకూడదు. ఎక్కువ సేపు ఉంచితే గుండె జబ్బులు, కాలేయం దెబ్బతింటాయి.

అన్నం(Rice)

అన్నం వండినప్పుడు కూడా అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. మనం వేడి చేసిన తరువాత కూడా అది సజీవంగానే ఉంటుంది. ఇవి జీర్ణ సమస్యలను రెట్టింపు చేస్తాయి. కాబట్టి అన్నాన్ని పదే పదే వేడి చేయకూడదు. సద్ది అన్నంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అలా సద్ది తినవచ్చు కాని..వేడి చేయకూడదు.

Updated On 5 May 2024 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story