ఆల్కహాల్(Alcohl) ఆరోగ్యానికి హానికరం అని భావిస్తే, నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్(Red wine) ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇది ఔషధంగా తీసుకుంటే మనకు మేలు చేస్తుందని అంటారు. మరి ఇందులో నిజం ఎంత..? రెడ్ వైన్ నిజంగా మంచి చేస్తుందా..?

ఆల్కహాల్(Alcohl) ఆరోగ్యానికి హానికరం అని భావిస్తే, నల్ల ద్రాక్షతో చేసిన రెడ్ వైన్(Red wine) ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. ఇది ఔషధంగా తీసుకుంటే మనకు మేలు చేస్తుందని అంటారు. మరి ఇందులో నిజం ఎంత..? రెడ్ వైన్ నిజంగా మంచి చేస్తుందా..?

రెడ్ వైన్‌లో ఐరన్, మెగ్నీషియం మరియు విటమిన్-సి ఉంటాయి. అంతే కాదు..ఇందులో రెస్వెరాట్రాల్ మరియు పాలీఫెనాల్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, రెడ్ వైన్ ఒక రిలాక్స్ డ్రింక్ గా పరిగణించబడుతుంది. అన్ని వయసుల వారు దీన్ని ఇష్టపడతారు. దీన్ని సరైన మోతాదులో తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మహిళలకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.

అంతే కాదు రెడ్ వైన్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి శరీరానికి మంచివి. రెడ్ వైన్‌లో ఉపయోగించే ద్రాక్షలో రెస్వెరాట్రాల్, కాటెచిన్స్ మరియు ప్రో-ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ముడతలు వంటి వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తాయి.

ఈస్ట్రోజెన్(Estrogen), ప్రొజెస్టెరాన్, ప్రొలాక్టిన్ మరియు థైరాయిడ్ వంటి హార్మోన్లను నియంత్రించడంలో వైన్ సహాయపడుతుంది. వైన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను పెంచుతుంది, ఇది ఋతుస్రావం మరియు బరువును ప్రభావితం చేస్తుంది. వైన్ ప్రొజెస్టెరాన్‌ను తగ్గిస్తుంది. ఇది సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

వైన్ ప్రొలాక్టిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది పీరియడ్స్ ని నియంత్రిస్తుంది. అలాగే జననాంగాలు పొడిబారడంతోపాటు హాట్ ఫ్లాష్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. థైరాయిడ్ గ్రంధిలో ఆటంకాలు మరియు డిప్రెషన్ మరియు అలసట రావడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. వైన్ థైరాయిడ్‌ను కూడా నియంత్రిస్తుంది అని తెలిస్తే నిజంగా షాక్ అవుతారు మరి

Updated On 23 April 2024 7:14 AM GMT
Ehatv

Ehatv

Next Story