ఉప్పు(Salt) అతిగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే చాలా సమస్యలు వస్తాయి. కానీ ఉప్పు లేకుండా మనకు ఏదీ లోపలికి దిగదు. అయితే ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి అందులో పింక్ సాల్ట్(Pink Salt), రాక్ సాల్ట్(Rock Salt), బ్లాక్ సాల్ట్‌లు(Black salt) ఉన్నాయి. అయితే నల్ల ఉప్పు వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నల్ల ఉప్పు వల్ల లాభాలున్నాయని చెప్తున్నారు.
ఉప్పు(Salt) అతిగా తీసుకుంటే బీపీ పెరుగుతుంది. ఉప్పు ఎక్కువగా తింటే చాలా సమస్యలు వస్తాయి. కానీ ఉప్పు లేకుండా మనకు ఏదీ లోపలికి దిగదు. అయితే ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి అందులో పింక్ సాల్ట్(Pink Salt), రాక్ సాల్ట్(Rock Salt), బ్లాక్ సాల్ట్‌లు(Black salt) ఉన్నాయి. అయితే నల్ల ఉప్పు వల్ల పలు ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నల్ల ఉప్పు వల్ల లాభాలున్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా సోడియం క్లోరైడ్, సల్ఫేట్, ఐరన్, మాంగనీస్, ఫెర్రిక్ యాక్సైడ్స్ ఉన్నాయి. బ్లాక్ సాల్ట్ బరువు తగ్గేందుకు(Weight loss) ఉపయోగపడుతుంది. ఇది లిపిడ్స్, ఎంజైమ్స్‌తో కరిగిపోతుంది కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి చాలా మంచిది.
మలబద్ధకం(Constipation) నుంచి కూడా ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ప్రతి నిత్యం చిటికెడు నల్ల ఉప్పుని గ్లాసులో కలిపి తాగడం వల్ల ఎముకల సమస్య తగ్గిస్తుంది. అంతే కాకుండా కొద్దిగా ఆవనూనెని గోరువెచ్చగా చేసి అందులో నల్ల ఉప్పు మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు(Knee Pain) తగ్గుతాయి. ఎసిడిటీని నయం చేస్తుంది. జుట్టు పెరుగుదలకు(Hair growth) నల్ల ఉప్పు ఉపయోగపడుతుంది. యాంటీఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. ఇది మంచి ఆరోగ్యానికి అవసరమైన ఇనుము, కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలను కూడా కలిగి ఉంటుంది. నల్ల ఉప్పు కాలేయంలో పిత్త ఉత్పత్తిని ప్రేరేపించడం ద్వారా గుండెల్లో మంట, ఉబ్బరం తగ్గించడానికి సహాయపడుతుంది.