క్రాన్‌ బెర్రీ(Cranberry) అనేది ఉత్తర అమెరికాలో(North America) మొట్టమొదట పెరిగిన మొక్క. దీని శాస్త్రీయ నామం(Scientific Name) 'వ్యాక్సినియం మాక్రోకార్పన్'(Vaccinium macrocarpon). క్రాన్‌బెర్రీని పచ్చిగా తింటే, అది చాలా పుల్లగా(Sour) ఉంటుంది, దీనిని సాస్‌లు, డ్రింక్స్ తయారీలో ఉపయోగిస్తారు. అధిక మొత్తంలో పోషకాలు మరియు యాంటీఆక్సిడెంట్‌లను(Antioxidants) కలిగి ఉన్నందున ప్రజలు ఉదయాన్నే క్రాన్‌బెర్రీ టీని తాగడానికి ఇష్టపడతారు. క్రాన్‌బెర్రీ టీ(Cranberry Tea) వల్ల కలిగే కొన్ని ప్రయోజనాలను తెలుసుకుందాం

క్రాన్‌బెర్రీలో ఉండే ఫైబర్‌(Fibers) వల్ల కడుపు నిండుగా ఉన్న అనుభూతి కలిగిస్తుంది. దీంతో తరుచుగా ఆకలి(Hungry) అనిపించదు. అంతే కాకుండా ఇందులో ఉండే జ్యూస్ మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును(Colestrol) తొలగించడం ద్వారా బరువు(Weight), ఊబకాయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరం యొక్క రోగనిరోధక శక్తిని(Immune Power) పెంచడానికి క్రాన్‌బెర్రీ ఉపయోగించవచ్చు. క్రాన్‌బెర్రీలో యాంటీఆక్సిడెంట్లు మరియు ఫైటోకెమికల్స్(Faito Chemicals) పుష్కలంగా లభిస్తాయి. అందువల్ల క్రాన్‌బెర్రీ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
క్రాన్‌బెర్రీ దంతాలను(Teeth) ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. క్రాన్‌బెర్రీలో ఉండే అనేక ప్రయోజనకరమైన మూలకాలలో ఒకటైన ప్రోయాంతో సైనిడిన్ బ్యాక్టీరియాను(Proanthocyanidin bacteria) దంతాల నుంచి దూరంగా ఉంచడంలో సహాయపడుతుందని అనేక పరిశోధనలలో తేలింది. అంతే కాకుండా, ఇది చిగుళ్లను అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది. క్రాన్‌బెర్రీ మన శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ఇది కాకుండా, మన చర్మాన్ని మృదువుగా, మెరుగ్గా ఉంచుతుంది. క్రాన్‌బెర్రీ పాడ్ మెదడును ఉత్సాహపరుస్తుంది. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

క్యాన్సర్ చికిత్సలో(Cancer Treatment) కూడా క్రాన్‌బెర్రీని ఉపయోగిస్తారు. ప్రోస్టేట్ క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్లలో క్రాన్‌బెర్రీ సానుకూల ఫలితాలను ఇచ్చింది. అంతే కాకుండా క్రాన్‌బెర్రీ తీసుకోవడం వల్ల యూరినరీ ఇన్‌ఫెక్షన్లు నయమవుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు క్రాన్‌బెర్రీ ఉపయోగపడుతుందని తేలింది. క్రాన్‌బెర్రీ జ్యూస్‌తో HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తపోటును తగ్గించే పాలీఫెనాల్స్ క్రాన్‌బెర్రీలో కనిపిస్తాయి. అయితే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు దీనిని వాడకూడదు.

Updated On 1 Dec 2023 7:30 AM GMT
Ehatv

Ehatv

Next Story